వ‌ర్మ సినిమాలో క‌త్తి మ‌హేష్‌, శ్రీ‌రెడ్డి?

‘ప‌వ‌ర్ స్టార్‌’ అనే సినిమా వ‌ర్మ ప‌వ‌న్‌పై తీస్తుంటే, వ‌ర్మ‌పై ప‌వ‌న్ అభిమానులు `ప‌రాన్న జీవి` అనే సినిమా తీస్తున్నారు. ఏక కాలంలో.. కౌంట‌ర్లు ఇచ్చి పుచ్చుకోవ‌డానికి రెండు సినిమాలు త‌యార‌వుతుండ‌డం టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే ఇది తొలిసారి. అయినా వీటిని సినిమాలూ అన‌కూడ‌దు. షార్ట్ ఫిల్మ్స్ అనాలి. నిడివి, క్వాలిటీ ప‌రంగా వ‌ర్మ తీస్తున్న సినిమాలు ఎలా ఉంటున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ‘ప‌వ‌ర్ స్టార్‌’ కూడా అదే బాప‌తు.

అయితే… నూత‌న్ నాయుడు ద‌ర్శ‌క‌త్వంలో ‘ప‌రాన్న‌జీవి’ అనే సినిమా రూపొందుతోంది. కేవ‌లం మూడు రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాల‌ని నూత‌న్ నాయుడు భావిస్తున్నాడు. ఈ చిత్రంలో క‌త్తి మ‌హేష్, శ్రీ‌రెడ్డి లాంటి వివాదాస్పద వ్య‌క్తుల్ని ఎంచుకున్నాడు నూత‌న్ నాయుడు. క‌త్తి మ‌హేష్, శ్రీ‌రెడ్డి.. ఇద్ద‌రూ ప‌వ‌న్‌కి యాంటీనే. ప‌వ‌న్‌కి పాజిటీవ్ గా తీయ‌బోతున్న సినిమాలో వీరిద్ద‌రూ న‌టించ‌డానికి ఎలా ఒప్పుకున్నారు? వాళ్ల పాత్ర‌లు ఎలా ఉంటాయ‌న్న‌వి ఆస‌క్తి క‌రం. అన్న‌ట్టు… రాంగోపాల్ వ‌ర్మ‌గా ష‌క‌ల‌క శంక‌ర్ క‌నిపిస్తాడ‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close