జవాన్’ కోసం మహేష్ బాబు

షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా కోసం అభిమానులే కాదు.. సూపర్ స్టార్లు కూడా ఎదురుచుస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు జావన్ కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘ఇది జవాన్ టైం. ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని కోరుకుంటున్నాను. కుటుంబ సభ్యులతో కలిసి చూడాలని ఎదురుచూస్తున్నాను” అని ట్విట్ చేశారు మహేష్.

మహేష్ ట్వీట్ కి షారుఖ్ ఖాన్ వెంటనే బదులిచ్చారు ”ధన్యవాదాలు మిత్రమా. మీరు సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు చూస్తున్నప్పుడు నాకు తెలియజేయండి. నేను వచ్చి మీతో చూస్తాను. మీకు, మీ కుటుంబానికి నా ప్రేమ” అని బదులిచ్చారు షారుఖ్.

జవాన్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రలో కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. షారుక్ సినిమాకి మునుపెన్నడూ లేని అడ్వాన్స్ బుకింగ్స్ జవాన్ కి జరిగాయి. షారుక్ గత చిత్రం పఠాన్ విజయం దీనికొక కారణం అయితే జవాన్ ప్రచార చిత్రాలు కూడా సినిమాపై క్యురియాసిటీని పెంచాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌రో జాతిర‌త్నాలు అవుతుందా?

ఈమ‌ధ్యకాలంలో చిన్న సినిమాలు మ్యాజిక్ చేస్తున్నాయి. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా వ‌చ్చి, వ‌సూళ్లు కొల్ల‌గొట్టి వెళ్తున్నాయి. `మ్యాడ్‌` టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లూ చూస్తుంటే.. ఇందులోనూ ఏదో విష‌యం ఉంద‌న్న భ‌రోసా క‌లుగుతోంది. సంగీత్‌...

చైతన్య : నిజమే మాస్టారూ – వై ఏపీ నీడ్స్ బటన్ రెడ్డి ?

వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని జగన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆంధ్రాకు ఆయన అవసరం ఏంటి అనే చర్చ ప్రజల్లో పెట్టబోతున్నారు. ఇది నెగెటివ్ టోన్ లో ఉంది. అయినా...

ఈ సారి కూడా మోదీకి కేసీఆర్ స్వాగతం చెప్పలేరు !

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స అందిస్తున్నట్లుగా మంత్రి కేటీఆర్ తెలిపారు. వారం రోజులుగా జ్వరం, దగ్గుతో కేసీఆర్ బాధపడుతున్నారు. ఒకటి, రెండు రోజులకు తగ్గిపోయే...

టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అని మర్చిపోతున్న కేటీఆర్ !

కేటీఆర్ ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉన్నారు. భారత రాష్ట్ర సమితి వరకూ వెళ్లలేదు. అందరితో పాటు తాను కూడా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ... అలా అనుకోవడం లేదు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close