మ‌ణిర‌త్నంతో సూర్య‌

మ‌ణిర‌త్నం – సూర్య‌… సూప‌ర్ కాంబినేష‌న్‌. యువ సినిమాతో వీరిద్ద‌రూ మ్యాజిక్ చేశారు. ఇప్పుడు మ‌రోసారి క‌ల‌సి ప‌నిచేయ‌బోతున్నారు. సినిమా కోసం కాదు. వెబ్ సిరీస్ కోసం. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క సార‌థ్యంలో `న‌వ‌ర‌స‌` అనే ఓ వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఈ వెబ్ సిరీస్ లో 9 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ ని ఒక్కో ద‌ర్శ‌కుడు టేక‌ప్ చేస్తారు. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో హీరో ఉంటారు. ఓ ఎపిసోడ్ కోసం సూర్య‌ని ఎంచుకున్న‌ట్టు టాక్‌. మాధ‌వ‌న్‌, సిద్దార్థ్‌, విక్ర‌మ్‌… వీళ్లు కూడా.. ఈ వెబ్ సిరీస్ లో న‌టించ‌బోతున్నారు. న‌వ‌ర‌సాల కాన్సెప్ట్ లో సాగే వెబ్ సిరీస్ ఇది. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో ర‌స ప్ర‌ధానంగా సాగబోతోంది. కాన్సెప్ట్ చాలా బాగుంది. మ‌రి మ‌ణిర‌త్నంతో పాటు ఆ తొమ్మిది మంది ద‌ర్శ‌కులెవ‌రో తేలాలి. తెలుగు నుంచి కూడా కొంత‌మంది హీరోలు, ద‌ర్శ‌కులు ఈ వెబ్ సిరీస్ కోసం ప‌నిచేస్తార‌ని ప్ర‌చారం సాగుతుంది. వాళ్లెవ‌రో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ రాజధానిపై కేంద్రం తేల్చేసింది..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో కేంద్రానికి సంబంధం లేదని.. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని... కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని అంశం కేంద్ర పరిధిలోనిదా.. రాష్ట్ర పరిధిలోనిదా...

రఘురామకృష్ణరాజుకు వై కేటగిరీ సెక్యూరిటీ..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేంద్ర బలగాలు రక్షణ కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకు వై కేటగిరి సెక్యూరిటీ కల్పించినట్లుగా సమాచారం అందిందని.. అధికారిక ఆదేశాలు ఒకటి రెండు రోజుల్లో వస్తాయని రఘురామకృష్ణరాజు మీడియాకు...

దళిత నేతలతోనే న్యాయస్థానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు..! వైసీపీ స్ట్రాటజీ ఏంటి..?

వైసీపీ రాజకీయ వ్యూహం.. న్యాయవ్యవస్థపై సామాజిక పద్దతుల్లో అమలు చేస్తున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని... దళితుల్ని అడ్డు పెట్టుకుని.. న్యాయవ్యవస్థపై విమర్శలు చేసి.. ఒత్తిడి పెంచే...

రామాలయ భూమిపూజ లైవ్ ఇవ్వని ఎస్వీబీసీ..! బీజేపీ విమర్శలు..!

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ చూసేలా.. ఏర్పాట్లు చేశారు. చివరికి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లోనూ... ప్రసారం చేశారు. అయితే.. అనూహ్యంగా... తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి...

HOT NEWS

[X] Close
[X] Close