న‌వంబ‌రు 11న ‘మ‌సూద‌’

‘మ‌ళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌’ లాంటి సూప‌ర్ హిట్ చిత్రాల్ని అందించిన స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఇప్పుడు ఓ వైవిధ్య‌భ‌రిత‌మైన ప్ర‌య‌త్నం చేస్తోంది. అదే.. ‘మ‌సూద‌’. సాయికిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. సంగీత‌, తిరువీర్‌, కావ్య క‌ల్యాణ్ రామ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. న‌వంబ‌రు 11న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా ప్ర‌క‌టించారు.

”మా బ్యాన‌ర్‌లో వ‌చ్చిన రెండు సినిమాలూ సూప‌ర్ హిట్ట‌య్యాయి. వ‌సూద‌తో హ్యాట్రిక్ కొడ‌తాం. ఇదో హార‌ర్ డ్రామా. ఓ మంచి హార‌ర్ డ్రామాని చూసి చాలా కాల‌మైంది. ఆ లోటుని ‘మ‌సూద‌’ తీరుస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. తెలుగుతో పాటు హిందీ త‌మిళ భాష‌ల్లోనూ ఈ సినిమాని ఒకేసారి విడుద‌ల చేస్తున్నాం” అన్నారు నిర్మాత‌. ప్ర‌శాంత్ ఆర్‌.విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా కేసులో సీబీఐ సైలెంట్ – పులివెందుల కోర్టు యాక్టివ్ !

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎక్కడి వరకు వచ్చిందో ఎవరికీ తెలియదు. సీబీఐ బృందాలు ఏం చేస్తున్నాయో తెలియదు. విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలన్న పిటిషన్ పై...

వైసీపీలోకి గంటా ! నిజమా ? బ్లాక్‌మెయిలింగా ?

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని హఠాత్తుగా ఆయన అనుచరులు మీడియాకు లీకులు ఇచ్చారు. డిసెంబర్ ఒకటో తేదీన గంటా శ్రీనివాస్ బర్త్ డే అని ఆ రోజున ప్రకటన...

ఢిల్లీలో కాదు.. తెలంగాణలోనే కేసీఆర్ సభలు !

వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా బీఆర్ఎస్‌గా మారనుంది. డిసెంబర్ రెండో వారంలో ఢిల్లీలో భారీ బహిరంగసభ పెడతామని బీఆర్ఎస్ తరపున మీడియాకు లీకులొచ్చాయి. కానీ కేసీఆర్ మాత్రం...

హిట్ 2లో.. హిట్ 3 హీరో!

ఏ సినిమాకైనా ర‌న్ టైమ్ చాలా కీల‌కం. సినిమా బాగున్నా.... నిడివి పెరిగితే `బాబోయ్‌` అంటున్నారు. అందుకే ఈ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. సీన్లు ఎంత బాగున్నా -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close