ఇస్మార్ట్ ప్రమోష‌న్ల‌కు రామ్ డుమ్మా

మ‌రో నాలుగు రోజుల్లో `ఇస్మార్ట్ శంక‌ర్‌` విడుద‌ల కాబోతోంది. ప్ర‌మోష‌న్లు హై పిచ్‌లో జ‌ర‌గాల్సిన స‌మ‌యం ఇది. ఇలాంటి ప‌రిస్థితుల్లో రామ్ ఫారెన్ చెక్కేశాడు. మ‌రో నెల రోజుల పాటు త‌న మ‌కాం అక్క‌డే. కీల‌క‌మైన స‌మ‌యంలో రామ్ ప్ర‌మోష‌న్ల‌కు దూరం అవ్వ‌డం `ఇస్మార్ట్ శంక‌ర్‌` స్పీడుకి బ్రేకులు వేసిన‌ట్టైంది. అయితే ముందుగా నిర్ణ‌యించుకున్న ప్లాన్ ప్ర‌కార‌మే రామ్ విదేశాల‌కు వెళ్లాల్సివ‌స్తోంది. నిజానికి వేస‌విలోనే ఈ చిత్రాన్ని విడుద‌ల చేద్దామ‌నుకున్నారు. కానీ వీసా స‌మ‌స్య‌లు రావ‌డంతో షూటింగ్‌లో ఇబ్బందులు త‌లెత్తాయి. దాంతో… చిత్రీకర‌ణ ఆల‌స్య‌మై, విడుద‌ల వాయిదా ప‌డింది. ఫారెన్ టూర్ ముందుగా ప్లాన్ చేసుకోవ‌డం వ‌ల్ల రామ్ ఇప్పుడు విమానం ఎక్కేశాడు. దాంతో ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియా ఇంట‌ర్వ్యూల‌కు, విడుద‌ల‌కు ముందు చేసే ప్ర‌చారానికి రామ్ అందుబాటులో లేకుండా పోయాడు. ఇప్పుడు ఈ సినిమా ప్ర‌చారం భుజాల‌నెత్తుకునే బాధ్య‌త పూర్తిగా పూరి, ఛార్మిలపై ప‌డిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : యూటర్న్‌లో కల్ట్ చూపిస్తున్న ఎన్టీవీ

ఎన్టీవీలోని అపరిచితుడు బయటకు వచ్చేశాడు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం కాంగ్రెస్ పై.. రేవంత్ రెడ్డిపై.. బీఆర్ఎస్ కు ఇష్టం లేని నేతలపై.. వాళ్ల టార్గెట్ ను రీచ్ ...

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close