‘భీష్మ‌’ ఓకే… మ‌రి సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు?

నితిన్ ముందు ద‌ర్శ‌కుల క్యూ ఉంది. కొన్ని క‌థ‌ల్ని ఆయ‌న ఓకే చేసేశాడు కూడా. అయితే ఏది ముందు, ఏది వెనుక అనేది అర్థం కావ‌డం లేదు. ‘ఛ‌లో’ ద‌ర్శ‌కుడు వేణు కుడుముల చాలా రోజుల నుంచి నితిన్ తో సినిమా తీసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. ఈ చిత్రానికి ‘భీష్మ‌’ అనే టైటిల్‌ని కూడా ఖ‌రారు చేశారు. ర‌ష్మిక‌ని క‌థానాయిక‌గా ఎంచుకున్నారు. ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌నుకుంటే – చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి సినిమా ఎనౌన్స్ చేసి షాకిచ్చాడు నితిన్‌. అప్పుడే ‘భీష్మ‌’ ఉంటుందా, లేదా? అనే డౌటు మొద‌లైంది. ఇప్పుడు ‘భీష్మ‌’కి సంబంధించిన అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. ఓ పోస్ట‌ర్‌నీ విడుద‌ల చేశారు. అయితే సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుంద‌న్న క్లారిటీ లేదు. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి సినిమా పూర్త‌యిన త‌ర‌వాతే ‘భీష్మ‌’ ప‌ట్టాలెక్కుతుంద‌ని స‌మాచారం. అంటే… వేణు మ‌రో ఆరు నెల‌లైనా ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఓటర్ సర్వే : కేసీఆర్ కన్నా జగన్ పాపులారిటీనే చాలా..చాలా ఎక్కువ..!

తెలంగాణ సీఎం కేసీఆర్ కన్నా... ఆంధ్రా సీఎం జగన్మోహన్ రెడ్డి మోస్ట్ పాపులర్. ఈ విషయాన్ని సీ ఓటర్ సర్వే వెల్లడించింది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వాల పనితీరుపై ఈ సంస్థ...

శ్రీవారి దర్శనం రోజుకు ఐదు వేల మందికే..!?

తిరుమల గతంలోలా భక్తులతో కళకళలాడటం సాధ్యమేనా..? ఒక్కో భక్తుని ఆరు అడుగుల సోషల్ డిస్టెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తూ.. రోజుకు పదివేల మందికి అయినా దర్శనం చేయించగలరా..? లఘు దర్శనం..మహా లఘ దర్శనం...

ఎనిమిదో తేదీ నుంచే అమరావతి రైతుల “మరో పోరాటం”..!

అమరావతి రైతులు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ...ప్రత్యక్ష ఉద్యమాలకు దూరంగా ఉన్న రైతులు.. మధ్యలో భూముల్ని ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలనుకున్న...

సర్కారు వారి లాయర్లకు పిటిషన్లు వేయడం కూడా రాదా..!?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంలోనూ తడబడింది. తీర్పు వచ్చిన మూడు రోజుల తర్వాత..స్టే కోరుతూ..సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్...

HOT NEWS

[X] Close
[X] Close