పవన్ కళ్యాణ్ కి పుత్రోత్సాహం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ తండ్రి అయ్యాడు. ఆయన భార్య అన్నా లెజ్ఞేవ ఇవాళ పండంటి బాబు కి జన్మనిచ్చింది. ఇది పవన్ కి నాలుగవ సంతానం.

పవన్ కి మొదటి భార్య ద్వారా పిల్లలు లేరు కానీ, తన రెండవ భార్య అయిన రేణు దేశాయ్ ద్వారా ఇద్దరు పిల్లలున్నారు. అకీరా నందన్ అనే అబ్బాయి, ఆద్య అనే అమ్మాయి. అకీరా ఆల్రెడీ మరాఠీ సినిమాలో నటించాడు కూడా. ఇక మూడో భార్య అన్నా లెజ్ఞేవ కి ఆల్రెడీ పోలెన్ అనే పాప ఉంది. ఇప్పుడు నాలుగవ సంతానం గా అబ్బాయి పుట్టాడు మళ్ళీ.

మొత్తానికి పవన్ మళ్ళీ తండ్రి కావడం తో ఆయన, ఆయన కుటుంబసభ్యులు ఆనందోత్సాహాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.