వేరే మహిళలకు లేనివి నాకేమైనా ఉన్నాయా ? : పాయల్

ఓ ఫోటో షూట్ విషయంలో తనను ట్రోలింగ్ చేస్తున్న వారికి హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కడిగిపడేసింది. వేరే మహిళలకు లేనివి తనకు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించింది. ఎందుకంటే ఇటీవల పాయల్ రాజ్‌పుత్ పూర్తి ఎల్లో ఔట్‌ఫిట్‌తో ఓ ఫోటో షూట్ కు అటెండ్ అయింది. అందులోనూ అది బ్రా లెస్ ఔట్ ఫిట్. దానికి సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే ఆమె ఫోటోలకు ఫోజులిచ్చే క్రమంలో ఓ సైడ్‌కు తిరిగినప్పుడు “నిప్ స్లిప్” తరహాలో బ్లాక్ స్పాట్ కనిపించింది.

అంతే సోషల్ మీడియా వెర్రెత్తిపోయింది. రెండు, మూడు రోజుల నుంచి ఆ వీడియోనే హైలెట్. కాసేపటికే ఆ వీడియోను పాయల్ డిలీట్ చేసినా అప్పటికే డౌన్ లోడ్ చేసుకుని ..అదే పనిగా సర్క్యూలేట్ చేస్తూ రకరకాల కామెంట్లు చేసి నెటిజన్లు పెరిగిపోయారు. ఇది ఎంతకూ ఆగకపోవడంతో పాయల్ స్పందించింది. పెద్ద తప్పు జరిగిపోయినట్లుగా మాట్లాడుతున్నారని ఇన్ స్టా ఓపెన్ చేయాలంటే భయమేస్తోందని వ్యాఖ్యానించింది. తమ తల్లిదండ్రులు అన్నీ వదిలేసి వచ్చేయమన్నారని..కానీ దేన్నైనా తట్టుకోగలిగే శక్తి ఉందని చెప్పుకొచ్చింది.

ఓ చిన్న “నిప్ స్లిప్”ను పట్టుకుని ఓ పెద్ద స్కాండల్‌గా మాట్లాడుతున్నారని .. ఎప్పుడూ చూడనట్లుగా ప్రవర్తిస్తున్నారని ఆశ్చర్యపోయింది. పాయల్ ఆవేదన.. ఆగ్రహంలో నిజం ఉంది. ఊరకనే ఓ హీరోయిన్ ఇలా దొరికితే చాలా నీతి వాక్యాలతో చెలరేగిపోయే సోషల్ పోలీసింగ్‌కు కొంత మంది రెడీగాఉంటారు. అలాంటి వారికి పాయల్ గట్టి సమాధానమే చెప్పింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close