యూరప్‌టూర్‌కు ప్రభాస్

హైదరాబాద్: బాహబలి విజయాన్ని ఆస్వాదిస్తున్న హీరో ప్రభాస్, ప్రమోషన్‌ కార్యక్రమాలు పూర్తవటంతో ఇక హాలీడేకు సిద్ధమవుతున్నారు. మూడేళ్ళ శ్రమ, నిరీక్షణ తర్వాత వచ్చిన విజయాన్ని ఎంజాయ్ చేయటానికి యూరప్ వెళుతున్నాడు. బాహుబలి చిత్రానికి పనిచేసిన వారందరికీ హాలీడే అవసరమని ప్రభాస్ అన్నారు. స్కూల్, కాలేజ్ ఫ్రెండ్స్ కొందరితో కలిసి యూరప్ వెళ్ళబోతున్నానని చెప్పారు. ఈ ట్రిప్ రెండువారాలు ఉంటుందని, తిరిగి రాగానే బాహుబలి 2 షూటింగ్  ప్రారంభిస్తామని తెలిపారు. మళ్ళీ షూటింగ్‌కు అవసరమైన శక్తిని ఈ హాలీడేద్వారా పుంజుకుని వస్తానని అన్నారు. ఈసారికూడా రాజమౌళి షెడ్యూల్ సుదీర్ఘంగా ఉంటుందని చెప్పారు. బాహుబలి విజయానికి కారణం స్క్రిప్టేనని చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘గైడ్‌లైన్స్’ రూపొందించుకున్న టాలీవుడ్

చిత్ర‌సీమ యావ‌త్తూ 'క్లాప్' కొట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది. మ‌ళ్లీ సెట్లు క‌ళ‌క‌ళ‌లాడే రోజు కోసం క‌ల‌లు కంటోంది. జూన్‌లో చిత్రీక‌ర‌ణ‌లు మొద‌ల‌వుతాయి. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే గైడ్ లైన్స్‌కి...

త్రివిక్ర‌మ్‌కి రీమేకులు వ‌ర్క‌వుట్ అవుతాయా?

స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌లైన ద‌ర్శ‌కులు రీమేక్‌ల‌ను అంత‌గా ప్రోత్స‌హించ‌రు. కార‌ణం.. వాళ్ల ద‌గ్గ‌రే బోలెడ‌న్ని క‌థ‌లుంటాయి. త్రివిక్ర‌మ్ ఇప్ప‌టి వ‌ర‌కూ రీమేక్ జోలికి వెళ్ల‌లేదు. హాలీవుడ్ క‌థ‌ల్ని, న‌వ‌ల‌ల్ని, పాత సినిమాల్నీ స్ఫూర్తిగా తీసుకుని...

కరోనా టెస్టుల లెక్కలు తేల్చాల్సిందేనన్న తెలంగాణ హైకోర్టు ..!

కరోనా వైరస్ టెస్టులు పెద్దగా చేయకపోవడం.. తెలంగాణ సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. టెస్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కొద్ది రోజుల కిందట..కరోనా...

రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువ.. ఈ సారి డిప్యూటీ సీఎం..!

నగరి ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువైపోతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై రోజా ఫైరయ్యారు. నారాయణస్వామి పుత్తూరులో పర్యటించారు. కానీ రోజాకు సమాచారం అందలేదు. పుత్తూరు .. ఆమె ఎమ్మెల్యేగా...

HOT NEWS

[X] Close
[X] Close