పెళ్ళి పీటలెక్కబోతున్న కేరళ కుట్టిలు – ప్రియమణి, శరణ్య

హైదరాబాద్: మళయాళ ముద్దుగుమ్మలు ప్రియమణి, శరణ్య త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. పెళ్ళయిన కొత్తలో తదితర చిత్రాలలో గ్లామర్ పాత్రలతో ఒక ఊపు ఊపిన ప్రియమణి ప్రేమలో పడినట్లు కొంతకాలంగా అక్కడా, ఇక్కడా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు తన ప్రియుడి పేరును ఇప్పుడు బయటపెట్టింది. అతని పేరు ముస్తఫా రాజ్ అని, ముంబైలో ఈవెంట్ మేనేజర్ అని వెల్లడించింది. కొంతకాలంగా తాము ప్రేమించుకుంటున్నా ఈ విషయాన్ని బయటకు చెప్పలేదని తెలిపింది. తమ పెళ్ళికి పెద్దలు అంగీకరించారని, త్వరలో తమ పెళ్ళి జరగనుందని చెప్పింది.

మరోవైపు విలేజ్‌లో వినాయకుడు వంటి చిత్రాలద్వారా తెలుగువారికి సుపరిచితురాలైన శరణ్యా మోహన్ వివాహ నిశ్చితార్థం ఇటీవల జరిగింది. సినిమాలలో సంప్రదాయంగా కనిపించే శరణ్య నిజజీవితంలోకూడా అలాగే పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకోవటం విశేషం. అరవింద కృష్ణన్‌తో ఆమె వివాహం త్వరలో జరుగనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close