పుష్ప ట్రైలర్ కు అంతరాయం.. సారీ చెప్పిన నిర్మాతలు

అల్లు అర్జున్.. సుకుమార్‌ ల పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. రష్మిక కథానాయిక. ఫహాద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ ఇలా భారీ తారాగణం వుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తొలి భాగం ‘పుష్ప- ది రైజ్‌’ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (డిసెంబర్ 6) సాయంత్రం ఆరు గంటలకు సినిమా ట్రైలర్ రిలీజ్ కి ముహుర్తహం పెట్టారు.

అయితే ఇప్పుడా ట్రైలర్ రాకకు అంతరాయం ఏర్పడింది. కొన్ని టెక్నికల్ కారణాల వలన ట్రైలర్ బయటికి రాలేదు. దీంతో ట్విట్టర్ వేదికగా నిర్మాతలు క్షమాపణలు చెప్పారు. కాస్త వేచి చూడాలని కోరారు. భారీ అంచనాల మధ్య ‘పుష్ప- ది రైజ్‌’ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే, ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సిద్దమౌతుంది. దాదాపు మెగాహీరోలు ఈ ఈవెంట్ కి హాజరయ్య అవకాశం వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజాపోరుపై ఏపీ బీజేపీ ఆశలు !

ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉనికిచాటుకునేందుకు ఇప్పుడు హడావుడిగా ప్రయత్నిస్తోంది. ప్రజాపోరు సభలతో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు పెట్టుకుని గట్టిగానే బలపడేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతి ఊరిలో ముఖ్య కూడలిలో ఓ సభ ఏర్పాటు...

ఏపీసీఐడీ కోర్టుకు దొరికిపోయినట్లే – బలి చేసేదెవరిని ?

ఏపీసీఐడీకి కోర్టు జారీ చేసిన షోకాజ్ నోటీసులు ఇప్పుడు పోలీసు వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. జర్నలిస్ట్ అంకబాబును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా కోర్టులో పచ్చి అబద్దాలు ఆడారు. ఇప్పుడు న్యాయస్థానం వాటికి...

ఏపీలో ప్రభుత్వం మారుతుందని షర్మిల నమ్మకం !

ఏపీలో ముఫ్పైఏళ్లు మాదే అధికారం . మేం ఏం చేసినా తిరుగులేదు అనే ఉద్దేశంతోనే వైసీపీ అధినేత విచ్చలవిడి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న అభిప్రాయాలు వైసీపీ క్యాడర్‌లో ఉంది. ప్రజాస్వామ్యంలో శాశ్వతం...

రివ్యూ: అల్లూరి

Alluri Movie Telugu Review పోలీస్ క‌థ‌ల్లో ఓ మ్యాజిక్ ఉంటుంది. ఆ క్యారెక్ట‌ర్‌కి జ‌నం క‌నెక్ట్ అయితే.. తెర‌పై ఏం చెప్పినా వింటారు. ఏం చూపించినా చూస్తారు. రొటీన్ క‌థ‌ల‌తో సైతం.. మెస్మ‌రైజ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close