బాల‌య్య టైటిల్ తీసేసుకున్నాడు గా..?!

ర‌వితేజ కొత్త సినిమాకి `రామారావు` అనే టైటిల్ పెట్టారు. ఆన్ డ్యూటీ అనేది ఉప‌శీర్షిక‌. శ‌ర‌త్ మాండ‌వ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో ర‌వితేజ ఓ ప్ర‌భుత్వ ఉద్యోగిగా క‌నిపించ‌నున్నాడు. ప్ర‌భుత్వ అధికారుల అవినీతి, అందులోని రాజ‌కీయాల్ని ఈ సినిమాలో చూపించ‌బోతున్నార‌ని టాక్‌. ఈ చిత్రానికి `ఎం.ఆర్‌.ఓ` అనే టైటిల్ పెడ‌తార‌ని ప్ర‌చారం జరిగింది. అయితే `రామారావు` టైటిల్ తో షాకిచ్చాడు ర‌వితేజ‌. నిజానికి.. ఇది బాల‌య్య టైటిల్.

అనిల్ రావిపూడి బాల‌కృష్ణ ఓ కోసం ఓ క‌థ త‌యారు చేసుకున్నాడు. దానికి `రామారావుగారు` అనే టైటిల్ అనుకున్నాడు. ఇప్పుడు ఆ టైటిల్.. ర‌వితేజ సొంతం అయిన‌ట్టైంది. బాల‌య్య – అనిల్ రావిపూడి కాంబో త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. అనిల్ రావిపూడి మ‌రో టైటిల్ చూసుకోవాలిక.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close