ప్రభాస్ స్పిరిట్‌.. సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడే

‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. త్వరలోనే పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడు. ‘స్పిరిట్‌’ పేరుతో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ తొలిసారి పోలీస్‌ పాత్రలో అలరించనున్నాడు. తాజాగా ఈ సినిమా నిర్మాత భూషణ్‌కుమార్‌ మాట్లాడారు.

”స్పిరిట్‌ ఏడాది చివరిలో ఈ సినిమా షూటింగ్‌ మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇది చాలా స్పెషల్ సినిమా. పోలీస్‌ డ్రామా. ఇందులో ప్రభాస్‌ తొలిసారి ఖాకీ దుస్తులలో కనిపిస్తారు. ఈ చిత్రం గురించి ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. ఇందులో మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని చూస్తారు’’ అని భూషణ్‌ కుమార్‌ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం సందీప్‌వంగా బాలీవుడ్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు. అర్జున్‌రెడ్డి హిందీ రీమేక్‌తో బీటౌన్‌లోకి అడుగుపెట్టిన ఈ డైరెక్టర్‌ రణబీర్ కపూర్ తో ‘యానిమల్‌’ సినిమా తెరకెక్కిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close