క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచిన సావిత్ర సీరియల్ యూనిట్

గత 200 ఎపిసోడ్స్ గా బుల్లి తెర అభిమానులను అలరిస్తున్న ‘ సావిత్రి ‘ సీరియల్ టీమ్ ..క్యాన్సర్ భాదితులకు అండగా నిలిచింది..ఈ సీరియల్ 200 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్బంగా సావిత్రి సీరియల్ యూనిట్ ఒక్కరోజు వేతనాన్ని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మెన్ నందమూరి బాలకృష్ణను డిక్టేటర్ షూటింగ్ లోకేషన్ లో కలిసి లక్ష రూపాయాలకు విరాళం అందజేశారు .బాలయ్యను కలిసిన వారిలో సీరియల్ నిర్మాత డి.వై చౌదరి ,టి.వి ఫెడరేషన్ ప్రెసిడెంట్ యాదవ్ విజయ్ యాదవ్ , నటి పల్లవి ,నటీనటులు ,సాంకేతికనిపుణులు ఉన్నారు..

సీరియల్ నిర్మాత డి.వై చౌదరి మాట్లాడుతూ : ఈటివీలో ప్రసారమౌవుతున్న సావిత్రి సీరియల్ ను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తూ ..మమ్మల్ని ఆశీర్వాదిస్తున్నారు..సీరియల్ ప్రారంభం నుంచి 200 ఎపిసోడ్స్ వరకు వెళ్లడానికి నటీనటుల , టెక్నిషియన్స్ కృషి గా కూడా ఉందని తెలిపారు..మా బ్యానర్ లో నిర్మించిన అన్ని సీరియల్స్ ను తెలుగు టివి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు..దానిలో భాగంగానే మా సావిత్రి సీరియల్ ను అభిమానిస్తున్నారు..అందుకు ఓ మంచి పనిచేయాలనే ఉద్దేశ్యంతో మా సీరియల్ యూనిట్ అందరం కలిసి ఒక్కరోజు వేతనం ‘ఒక లక్ష రూపాయాలను ‘ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మెన్ నందమూరి బాలకృష్ణ కు అందజేయడం ఆనందంగా ఉందన్నారు..నా నిర్ణయాన్ని గౌరవించిన యూనిట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు..

టివి ఫెడరేషన్ అద్యక్షుడు , నటుడు : విజయ్ యాదవ్ మాట్లాడుతూ : సావిత్ర సీరియల్ 200 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.. నిర్మాత డి.వై చౌదరి ఒక మంచి పనిచేయాలని అందరిని
కోరడం..అందరం కలిసి క్యాన్సర్ బాదితుల చికిత్స కొరకు తమవంతు సహాకారం అందించడం ఆనందంగా ఉందన్నారు..భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మీం అందరం
ముందుంటాం అని తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close