సమంతతో సిద్ధు జొన్నల గడ్డ

సమంత, నందిని రెడ్డి కలయికలో రెండు సినిమాలు వచ్చాయి. జబర్దస్త్ నిరాశపరిచినప్పటికీ ఓ బేబీ మాత్రం హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరు కలసి మూడో సినిమా చేయబోతున్నారు. నందిని రెడ్డి అన్నీ మంచి శకునములే ఈ వారం విడుదలౌతుంది. ఈ సినిమా తర్వాత నందిని రెడ్డి సినిమా ఇంకా ఖారారు కాకపోయినప్పటికీ సమంత కోసం ఓ స్క్రిప్ట్ తయారు చేసేపనిలో వుంది.

మరో విషయం ఏమిటంటే .. ఈ చిత్రంలో సిద్ధు జొన్నల గడ్డ కథానాయకుడిగా నటించబోతున్నాడు. ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా వుండబోయే ఈ సినిమాలో సమంతకు జోడిగా సిద్ధు కనిపించబోతున్నాడు. ఇది ఆసక్తికరమైన జోడినే. సమంతని సినీయర్ లీగ్ హీరోయిన్ గా చూస్తున్నారు. ఒకవేళ సిద్ధుతో చేసే సినిమా క్లిక్ అయితే గనుక సమంతకు యంగ్ హీరోలతో జతకట్టే ఆప్షన్ ఓపెన్ అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వియ్యంకుడి తరఫున విక్టరీ వెంకటేష్ ప్రచారం..!!

లోక్ సభ ఎన్నికల సమయం సమీపిస్తోన్న వేళ సినీ స్టార్లు కూడా ప్రచార పర్వంలోకి దూకుతున్నారు. తమ బంధువులను ఎన్నికల్లో గెట్టేక్కించేందుకు తమ వంతు పాత్ర పోషించాలని డిసైడ్ అయ్యారు. తాజాగా టాలీవుడ్...

బీఆర్ఎస్ ను పతనావస్తకు చేర్చుతున్న కేసీఆర్..!?

బీఆర్ఎస్ ఉనికికి పరీక్షలా మారిన లోక్ సభ ఎన్నికల్లో గులాబీ బాస్ ప్రసంగం పేలవంగా ఉంటుందా..? కాంగ్రెస్ ను ఇరకాటంలో నెట్టకపోగా బీఆర్ఎస్ వైపే వేలెత్తి చూపేలా ఆయన ప్రసంగం ఉంటుందా..? ...

కాంగ్రెస్ అలర్ట్…బీఆర్ఎస్ కోవర్టులపై యాక్షన్..!!

కాంగ్రెస్ సర్కార్ ను బద్నాం చేసేందుకు ఆయా శాఖల అధికారులు కుట్రలు చేస్తున్నారా..? గోప్యంగా ఉంచాల్సిన కీలక సమాచారాన్ని బీఆర్ఎస్ కు చేరవేస్తున్నారా..? ఇరిగేషన్ , విద్యుత్ శాఖలో మాత్రమే కాకుండా ఇతర...

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close