క‌ట్టిపడేసే కంటెంట్ తో స్పార్క్ ఓటీటీ

క‌రోనా క‌ష్ట‌కాలంలో థియేట‌ర్ల‌కు వెళ్లే అవ‌కాశం లేక జ‌న‌మంతా వినోదం కోసం వీడియో స్ట్రీమింగ్ నే ఆశ్ర‌యిస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఈ నెల 15వ తేదీన ఓటీటీ రంగంలో స‌రికొత్త వేదిక ఎంట్రీ ఇవ్వ‌నుంది. క‌ట్టిప‌డేసే క‌థ‌నాలు, ఇప్ప‌టిదాకా క‌నీవినీ ఎరుగ‌ని క‌థాంశాల‌తో ఎంట్రీ ఇస్తున్న ఈ వేదిక‌ను ‘స్పార్క్ ఓటీటీ’ (Spark OTT) పేరిట ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు ప్రారంభించనున్నారు. అన్ని రకాల ప్రేక్షకులనున ఆకట్టుకునేలా స్పార్క్ ఓటీటీ ప్రారంభం కానుంది.

యూకే వేదికగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇంక్రివెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్పార్క్ ఓటీటీ భారీ స్థాయిలో రంగంలోకి దిగబోతోంది. అయితే ఇప్పటికే ఈ రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఓటీటీ వేదికలు (OTT Platform) చాలా రకాల వినోదాన్ని పంచినా… వాటన్నింటికీ భిన్నమైన వినోదాన్ని అందించేందుకు స్పార్క్ ఓటీటీ సిద్ధమైంది. స్పార్క్ ఓటీటీలో త్వరలోనే ప్రసారం కానున్న డీ కంపెనీ, డర్టీ స్టోరీస్, దిశా ఎన్ కౌంటర్, ఆర్జీవీ మిస్సింగ్ వంటి సిరీస్ లే ఇందుకు నిదర్శనమని చెప్పక తప్పదు.

స్పార్క్ ఓటీటీ ప్రధాన కార్యాలయం గోవాలో ఏర్పాటు కానుండగా… దేశంలోని అన్ని మెట్రో నగరాల్లోనూ సంస్థ తన శాఖలను త్వరలోనే ఏర్పాటు చేయనుంది.

‘స్పార్క్’ ఓటీటీ యాప్ ఇన్‌స్టాల్ చేయండి.. నెక్స్ట్ లెవల్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధంగా ఉండండి:

iOS కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://apps.apple.com/in/app/spark-ott-movies-originals/id1548436838

Android కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://play.google.com/store/apps/details?id=com.theally.sparkapp

తాజా సినిమాలు, వెబ్ సిరీస్ & ఒరిజినల్స్ కోసం చూడండి: https://www.sparkott.com/

Press release by: Indian Clicks, LLC

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో  'అలా అమెరికాపురములో..` పేరుతో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన  హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. సెన్సేష‌న‌ల్ కాన్స‌ర్ట్స్ ఏర్పాటుచేయ‌డంలో అగ్రగామిగా ఉన్న హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఈ సంవత్సరం టాలీవుడ్ మ్యూజిక్...

శ్రీ‌నువైట్ల మ‌ల్టీస్టార‌ర్… ‘డ‌బుల్స్‌’

వ‌రుస హిట్లు ఇచ్చిన శ్రీ‌నువైట్ల‌.. ఇప్పుడు వ‌రుస ఫ్లాపుల‌ను మోస్తున్నాడు. అయినా స‌రే, మళ్లీ త‌న‌దైన ముద్ర వేయ‌డానికి త‌ప‌న ప‌డుతున్నాడు. అందులో భాగంగా `ఢీ అండ్ ఢీ` తీస్తున్నాడు. `డ‌బుల్ డోస్‌`...

జనసేనను మరోసారి కించ పర్చిన ఏపీ బీజేపీ..!

పవన్ కల్యాణ్‌కు కేంద్రంలో మంత్రి పదవి అని ఢిల్లీ నుంచి బీజేపీ లీకులు ఇస్తూ గిలిగింతలు పెడుతోంది కానీ.. అసలు విషయం మాత్రం అసలు జనసేనను లెక్కలోకి తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఏపీ...

ఏపీ సర్కార్‌ను అప్పులు చేయనివ్వొద్దని మోడీకి రఘురామ లేఖ..!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అప్పుల మీద నడుస్తోంది. నెలకు రూ. ఆరేడు వేల కోట్లు అప్పులు ఎలాగోలా తెచ్చుకోకపోతే.. ఆ నెల దివాలా ప్రకటించాల్సిన పరిస్థితి. ఆ అప్పులు కూడా రాకుండా చేయాలని...

HOT NEWS

[X] Close
[X] Close