ర‌విబాబుపై న‌మ్మ‌కం ఉంచిన సురేష్‌బాబు

ర‌విబాబు ఇప్పుడు పూర్తిగా సురేష్ ప్రొడ‌క్ష‌న్ కాంపౌండ్ లోకి వ్య‌క్తి. ఆ బ్యాన‌ర్‌లోనే ఎక్కువ సినిమాలు చేశాడు, ఇప్ప‌టికీ చేస్తూనే ఉన్నాడు. తక్కువ పెట్టుబ‌డి – క్వాలిటీ మేకింగ్ – అంటూ ర‌విబాబు ఎంచుకున్న ఫార్ములాకి సురేష్‌బాబు ఎప్పుడో ఫ్లాట్. అందుకే ఇద్ద‌రి కాంబోలో విరివిగా సినిమాలొస్తుంటాయి. తాజాగా.. ర‌విబాబుపై మ‌రోసారి న‌మ్మ‌కం ఉంచాడు సురేష్‌బాబు. త‌న రెండో కుమారుడు అభిరామ్ ని హీరోగా చేసే బాధ్య‌త ర‌విబాబుపై పెట్టాడు.

అభిరామ్ హీరో ఎంట్రీపై రెండు మూడేళ్లుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. సురేష్‌బాబు కూడా చాలా క‌థ‌లు విన్నాడు. చాలామంది ద‌ర్శ‌కుల‌తో ట్రావెల్ చేశాడు. కానీ..ఎవ్వ‌రిపై న‌మ్మ‌కం ఉంచ‌లేక‌పోయాడు. చివ‌రికి.. ర‌విబాబునే న‌మ్మాడు. ఇప్పుడు సురేష్ ప్రొడ‌క్ష‌న్ లో ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోనుంద‌ని, ఈ సినిమాతో అభి హీరోగా ఎంట్రీ ఇస్తాడ‌ని తెలుస్తోంది. క‌థ సిద్ధ‌మైంది. ప్ర‌స్తుతం.. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లాలూకు బెయిల్..! ఇక బీహార్‌లో కిస్సాకుర్సీకా..!?

జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది. నాలుగు కేసుల్లో ఆయనకు శిక్ష పడింది. ఆ నాలుగు కేసుల్లోనూ బెయిల్ లభించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి...

గోగినేనితో ఆడుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌

బాబు గోగినేని.. ఈ పేరు నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌య‌మే. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రిచే వివిధ కార్య‌క్ర‌మాల్ని చేస్తుంటారాయ‌న‌. చ‌ర్చ‌ల్లోనూ పాల్గొంటారు. లాజిక‌ల్ గా.. ఆయ‌న్ని కొట్టేవారే ఉండ‌రు. బిగ్ బాస్ లోనూ అడుగుపెట్టారు. అయితే.....

‘నార‌ప్ప’ కంటే ముందు ‘దృశ్య‌మ్ 2’?

మేలో 'నారప్ప‌' విడుద‌ల కావాల్సివుంది. ఇది వ‌ర‌కే డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` రావ‌డం క‌ష్ట‌మే. నార‌ప్ప కోసం మ‌రో మంచి డేట్ వెదికే ప‌నిలో ఉన్నారు సురేష్...

మెగా హీరో బాధ్య‌త‌లు తీసుకున్న సుకుమార్‌

రంగ‌స్థ‌లం నుంచీ మైత్రీ మూవీస్‌కీ, సుకుమార్ కీ మ‌ధ్య అనుబంధం మొద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో... ఈ బంధం బ‌ల‌ప‌డింది. అప్ప‌టి నుంచీ మైత్రీ నుంచి వ‌స్తున్న ప్ర‌తీ సినిమాలోనూ...

HOT NEWS

[X] Close
[X] Close