డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో పండగలా అఖండ !!

జై బాలయ్య.. పాటతో ఉర్రూతలూపించిన చిత్రం “అఖండ” “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” ప్లాట్ ఫార్మ్ పై “వరల్డ్ డిజిటల్ ప్రీమియర్” గా  ప్రేక్షకుల్ని అలరించేందుకు స్ట్రీమింగ్ ప్రారంబించింది. కేవలం సినిమా చూడడం మాత్రమే కాదు.. “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో ఈ సమయానికి సినిమా చూస్తే అఖండ కధానాయకుడు నందమూరి బాలకృష్ణ ను కలిసే అవకాశాన్ని కూడా కొంతమందికి “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” కల్పిస్తోంది.

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను ల సెన్సషనల్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోయిన “అఖండ” సినిమా ప్రపంచవ్యాప్తంగా “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” ప్రేక్షకుల్ని సమ్మోహితులను చేయబోతోంది. నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో జగపతి బాబు, శ్రీకాంత్, ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ , సునీల్ శెట్టి ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.

ఇంటరెస్టింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లే లతో ప్రతి సన్నివేశంలో వేగం కనిపించే ఈ సినిమా “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” ప్రేక్షకులకు కనువిందు.

“అఖండ” సినిమా “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3qPZbO6

Content Produced by: Indian Clicks, LLC

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలోనూ మసీదులు తవ్వుదామంటున్న బండి సంజయ్ !

బండి సంజయ్ ఏ మాత్రం మొహమాటలు పెట్టుకోవడం లేదు. ముందూ వెనుకా ఆలోచించడం లేదు. తన రాజకీయం తాను చేస్తున్నారు. యూపీలో జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిందని.. తెలంగాణలోనూ అదే వాదన...

అనంతబాబు సస్పెన్షన్ – గౌతంరెడ్డిని చేసినట్లుగానేనా!?

ఎమ్మెల్సీ అనంతబాబును చేయలేక.. చేయలేక సస్పెండ్ చేశారు వైఎస్ఆర్‌సీపీ అగ్రనేతలు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే నిజంగానే సస్పెండ్ చేశారో లేకపోతే.. గతంలో వంగవీటి రంగాపై...

మా పార్టీ నేతలపై దాడులు చేసుకుంటామా ?: సజ్జల

అమలాపురం దాడుల వెనుక వైసీపీ నేతల కుట్ర ఉందన్న తీవ్ర ఆరోపణలు వస్తూండటంతో ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. విపక్షాల విమర్శలు చూస్తుంటే... నవ్వొస్తుంది... అధికార పార్టీ నేతలప ఇళ్లపై...

మళ్లీ జగన్‌ను దారుణంగా అవమానించిన టీఆర్ఎస్ మంత్రి !

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ అయి... తమ మధ్య మంచి ర్యాపో ఉందని నిరూపిస్తూంటే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close