సమంతకు ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్…?

హైదరాబాద్: దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్‌లో తనకు ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్ అని చెబుతోంది చిలుబులి సమంత. ఆయనకున్న పరిజ్ఞానం, అవగాహన, పరిశీలన అద్భుతమని సమంత అభిప్రాయమట. తన వ్యక్తిగత జీవితంలో ఎపుడైనా కుంగిపోయినట్లనిపిస్తే త్రివిక్రమ్ వద్దకు వెళతానంటోంది అమ్మడు. మరోవైపు త్రివిక్రమ్ కూడా సమంతను తన లక్కీ మస్కట్‌గా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ తాజా చిత్రాలు అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తిలలో వరసగా సమంతయే కథానాయికగా నటించగా త్వరలో నితిన్‌తో ప్రారంభం కానున్న చిత్రంలోకూడా సమంతనే బుక్ చేశారు. అయితే దీనిలో కొత్త కోణాలు వెతకటానికి ప్రయత్నించొద్దండోయ్. ఇద్దరిమధ్యా మామూలు స్నేహమే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close