అప్పుడే మరో చాన్స్ కొట్టేసిన వామిక గబ్బి

కొన్ని రోజుల క్రితం విడుదలయిన ‘భలే మంచి రోజు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమయిన పంజాబీ అందాల భామ వామిక గబ్బి తన మొట్టమొదటి సినిమాతోనే టాలీవుడ్ ని ఆకట్టుకొంది. మంచి అందానికి తోడు బాగా నటించగలగడంతో ఆమెకు వెంటనే మరో సినిమాలో అవకాశం దక్కించుకొంది. ఆనంద్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తీయబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఆమెకు అవకాశం దక్కింది. ఆ సినిమాలో అవికా గోర్, హేబ పటేల్ ప్రధాన పాత్రలకు ఎంపికయ్యారు. ఇప్పుడు వారితో బాటు వామిక గబ్బి కూడా హీరోయిన్ గా అవకాశం దక్కించుకొంది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కోసం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సంక్రాంతి తరువాత ఎప్పుడయినా సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవవచ్చునని సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close