అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల పాటు ప్రజల చెవుల్లో తుప్పు వదిలించారు. ఏ మాత్రం నీతి లేని , మనిషి పుటక పుట్టని వాళ్లు మాట్లాడే భాషను ప్రజలపై రుద్దారు. బాగా తిట్టాలి అని స్క్రిప్టులు రాసి పార్టీ నేతలకు పంపేవారు. అందులో అత్యంత ఘోరమైన. బూతులు ఉంటాయి. అలా తిడితే అవే బూతుల్ని మనల్ని తిడితే.. మన తల్లి, చెల్లి బాధపడతారని ఎవరైనా అనుకుంటారు. కానీ వైసీపీ మానసిక వికలాంగులకు తమ తల్లి, చెల్లిని తిడితే మాకేంటి.. మేం ఎదుట వాళ్ల ఇంట్లోని ఆడవాళ్లను తిట్టించాం కదా అని సంతోషపడతారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా వారి తీరు మారలేదు.
అమరావతిలోనే జగన్, భారతి రెడ్డి నివాసం – ఈ మానసిక వికలాంగులకు తెలియదా ?
అమరావతి ప్రాంతాన్ని వేశ్యల రాజధానిగా కృష్ణంరాజు అనే సోకాల్డ్ జర్నలిస్టు ప్రకటించారు. దానికి కొమ్మినేని అనే వృద్ధ మానసిక రోగి ముసిముసిగా నవ్వుకుంటూ .. చర్చను కొనసాగించాడు. సాధారణం అవి ఎవరూ చూడరు. కానీ ఇప్పుడు ఆ క్లిప్ కట్ చేసి సోషల్ మీడియాలో చూస్తున్న వారికి.. ఇంత మానసిక వైకల్యమా అని ఆశ్చర్యపోతున్నారు. అదే అమరావతి ప్రాంతంలో తాడేపల్లిలో జగన్ రెడ్డి ఇల్లు ఉంటుంది. అందులో ఆయన తన భార్యతో నివాసం ఉంటారని ఈ మానసిక రోగులకు ఎందుకు గుర్తు రాలేదో చాలా మందికి అర్థం కాలేదు. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఈ మానసిక రోగులకు తమ ఇంట్లో ఆడవాళ్లను అలాగే చూస్తారేమో.. ఇతరుల్ని కూడా అలాగే కించ పరుస్తున్నారు.
సొంత తల్లి, చెల్లి క్యారెక్టర్లపైనే నిందలు వేయించిన వ్యక్తి పార్టీ
సొంత తల్లి, చెల్లి పైనే తప్పుడు ప్రచారాలు, వివాహేతర బంధాలు అంటగట్టే వారికి.. ఇతరులను నిందించడం చిన్న విషయమే. ఇతరుల్ని మానసికంగా దెబ్బకొట్టి తామేదో సాధించేద్దామని అనుకుంటారు. ఇలాంటి మానసిక వికలాంగులు సమాజానికి చాలా ప్రమాదకరం. జగన్ రెడ్డి విసిరే ఐదు, పది వేల కోసం.. ఇలాంటి ఘోరమైన మాటలు మాట్లాడి.. కేసుల పాలైన ఎన్నో కుటుంబాలు ఇప్పుడు మానసికంగా క్షోభ అనుభవిస్తున్నాయి.
మానసిక వికలాంగత్వానికి సరైన చికిత్స ఇవ్వాల్సిందే !
మానసికంగా దెబ్బకొట్టి ఇతరుల్ని బలహీనపరుద్దామనే కుట్రల్లోనే ఇలా చేస్తూంటారు. ఇలాంటి వారికి మానసిక చికిత్స చేయించాలి.ఈ మానసిక చికిత్స ఫలితం ఇవ్వాలంటే..శారీరక చికిత్స కూడా చేయించాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి వారు దారిలోకి వస్తారు. మరొకరు ఇలా మాటలు మాట్లాడాలంటే..భయపడేలా.. గొంతులో నుంచి బయటకు రాకుండా ఉండేలా వీరికి ట్రీట్ మెంట్ ఇవ్వాలి. ఇలాంటి మాట్లాడిన మాటలకు ఎవరికీ సానుభూతి కూడా రాదు. ఎవరైనా మద్దతుగా మాట్లాడితే వారు కూడా ఇలాంటి మానసిక రోగులేనని తీర్మానించుకోవాలి.