బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆంధ్రజ్యోతిపై హీరో, దర్శకుడు ఆరోపణలు

హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఛానల్‌లో యాడ్స్ ఇవ్వనందుకుగానూ వారి యాజమాన్యం తమపై కక్షకట్టి నెగెటివ్ పబ్లిసిటీ చేస్తోందని ఇటీవల విడుదలైన టిప్పు చిత్ర యూనిట్ ఆరోపించింది. బడ్జెట్ కారణంగా ఆ పత్రికకు, ఛానల్‌కు యాడ్స్ ఇవ్వలేకపోయామని చిత్ర దర్శకుడు జగదీశ్, హీరో సత్య కార్తీక్ చెప్పారు. యాడ్స్ ఇవ్వకపోతే నెగెటివ్ రివ్యూ రాస్తామని ఆ మీడియా సంస్థప్రతినిధులు హెచ్చరించారని తెలిపారు. తమ చిత్రానికి మంచి టాక్ వచ్చిందని, అయినప్పటికీ ఆంధ్రజ్యోతివారు కక్ష పెట్టుకుని నెగెటివ్ రివ్యూ రాయటం బాధకలిగించిందని అన్నారు. ఇలా బెదిరించినవారందరికీ యాడ్స్ ఇచ్చుకుంటూపోతే నిర్మాతలు చిత్రాలు తీయలేరని చెప్పారు.

వైజాగ్ ప్రాంతానికి చెందిన ప్రముఖ పంపిణీదారు సీతారామరాజు తన కుమారుడు సత్య కార్తీక్‌ను పరిచయంచేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 19న విడుదలయింది. ఆంధ్రజ్యోతి సినిమా పేజిలో 20వ తేదీన ఈ సినిమాపై ‘తుప్పు టిప్పు’ అని రివ్యూ వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం.. కేసీఆర్ డిసైడ్ అయ్యారా?

బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ అసలు విషయాన్ని గ్రహించినట్టు ఉన్నారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నా కనీసం నిలువరించే ప్రయత్నం చేయడం లేదు. మొదట్లో ఈ ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వలేదనుకున్నారో ఏమో, మరికొంతమంది...

వాళ్ల కాళ్ల‌కు నేను కూడా మొక్కుతా… సీఎం చంద్ర‌బాబు

సీఎం చంద్ర‌బాబు త‌న‌ను తాను మార్చుకోవ‌టంలో ముందుంటారు అనేది ద‌గ్గ‌ర‌గా చూసిన వారి మాట‌. తాజాగా సీఎం తీసుకున్న నిర్ణ‌యం నిజ‌మే అనిపిస్తోంది. సీఎంగా ఎవ‌రున్నా ఆయా పార్టీల నేత‌లు, ప్ర‌జ‌లు కొంద‌రు...

రేవంత్ ప‌ర్ఫెక్ట్ స్కెచ్… గ్రేట‌ర్ ఎమ్మెల్యేల చేరిక అస‌లు వ్యూహాం ఇదా?!

సీఎం రేవంత్ రెడ్డి ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక‌... త‌న దూకుడు మ‌రింత పెంచారు. కేసీఆర్ ఎమ్మెల్యేల‌ను పిలిపించుకొని మాట్లాడుతున్నా, ప్ర‌తి రోజు క‌లుస్తున్నా... వ‌ల‌స‌ల‌ను ఆప‌లేక‌పోతున్నారు. రేవంత్ రెడ్డి ప‌క్కా వ్యూహాంతో, సీక్రెట్...

ఎక్స్‌క్లూజీవ్‌: ప్ర‌భాస్ టైటిల్ ‘ఫౌజీ’

ప్ర‌భాస్ - హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'ఫౌజీ' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. ఈ సినిమాలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close