సుకుమార్ సినిమా… ఈసారి నిహారిక‌తో

మెగా కాంపౌండ్‌పై త‌న‌కున్న మ‌మ‌కారాన్ని చాటుకుంటూనే ఉన్నాడు సుకుమార్‌. ఆర్య‌,ఆర్య 2, రంగ‌స్థ‌లం… ఇవ‌న్నీమెగా హీరోల‌తో చేసిన‌వే. 100 % ల‌వ్ కూడా మెగా కాంపౌండ్‌లోనే తీశాడు. ఇప్పుడు వైష్ణ‌వ్ తేజ్‌తో సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ఓ సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా ఈమ‌ధ్యే ప‌ట్టాలెక్కింది. ఈలోగా నిహారిక కోసం ఓ క‌థ సిద్థం చేశాడు. ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు ద‌ర్శ‌కుడిగా ప‌నిచేస్తాడు. క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు… ఇవ‌న్నీ సుకుమార్ అందించ‌నున్నాడు. అంతేకాదు.. ఈ సినిమాని నిర్మాణ భాగ‌స్వామిగానూ వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ట్టు టాక్‌. గీతా ఆర్ట్స్‌, అంజ‌నా ప్రొడ‌క్ష‌న్స్ లలో ఓ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. దానికి సుకుమార్ పార్ట‌న‌ర్‌గా ఉంటాడ‌న్న‌మాట‌. ద‌ర్శ‌కుడిగా త‌దుప‌రి సినిమా ఇంకా తేల‌లేదు గానీ, నిర్మాత‌గా మాత్రం సుకుమార్ య‌మ బిజీ అయిపోతున్నాడు. మున్ముందు సుకుమార్ నుంచి ఇంకెన్ని సినిమాలు ప‌ట్టాలెక్కుతాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!!

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ...

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close