మ‌హేష్‌తో త్రివిక్ర‌మ్ బిజీ

మ‌హేష్ బాబు – త్రివిక్ర‌మ్‌ల‌ది సూప‌ర్ కాంబో. అత‌డు వీరిద్ద‌రికీ మంచి పేరు తీసుకొచ్చింది. ఖ‌లేజా బాక్సాఫీసు ద‌గ్గ‌ర నిరాశ‌ప‌రిచినా – మ‌హేష్‌ని మ‌రో కొత్త యాంగిల్‌లో చూపించింది. ఇప్పుడు వీరిద్ద‌రూ మ‌ళ్లీ క‌ల‌సి ప‌నిచేయ‌బోతున్నారు. అయితే సినిమా కోసం కాదు. యాడ్ ఫిల్మ్ కోసం. త్రివిక్ర‌మ్‌లో ఓ యాడ్ ఫిల్మ్ మేక‌ర్ ఉన్న సంగ‌తి తెలిసిందే. స్టార్స్‌తో చేసే క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ కొన్నింటిని త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేశాడు. మ‌హేష్‌,బ‌న్నీ, ఎన్టీఆర్‌ల‌తో త్రివిక్ర‌మ్ కొన్ని యాడ్స్ రూపొందించాడు. ఇప్పుడు మ‌ళ్లీ మ‌హేష్ కోసం ఓ యాడ్ చేయ‌బోతున్నాడు త్రివిక్ర‌మ్‌. అదో యాప్‌కి సంబంధించిన ప్ర‌క‌ట‌న‌. ఈనెల 10న షూటింగ్ కూడా జ‌ర‌గ‌బోతోంది. మ‌హ‌ర్షి షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చి -మ‌హేష్ ఈ యాడ్ లో పాలు పంచుకోబోతున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close