సురభి కూడా పాగా వేస్తుంది

తెలుగు సిని పరిశ్రమలో ఎలాంటి వారికైనా ఒకేరకమైన గుర్తింపు లభిస్తుంది. ఇక్కడ ఒక్క హిట్ సినిమాలో నటిస్తే వరుసెంట ఆఫర్స్ వెంటబడతాయి. ప్రస్తుతం అదే ఫాంలో ఉంది డిల్లీ భామ సురభి. రీసెంట్ గా ఎక్స్ ప్రెస్ రాజా అంటూ హిట్ కొట్టిన ఈ భామ అదే జోష్ తో మరిన్ని ఆఫర్స్ చేజిక్కించుకుంటుంది. నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘ధమాకా’.. అందులో ఇప్పటికే సురభి ఒక హీరోయిన్ గా ఖాయం అయ్యింది.

అదే కాకుండా మరోసారి శర్వానంద్ తో జత కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని ఫిల్మ్ నగర్ టాక్. చూస్తుంటే తెలుగులో అమ్మడు పాగా వేసేలానే ఉంది. ఇప్పటికే క్రేజీ బ్యూటీస్ ఎంతమంది ఉన్నా ఎవరికి వారే తమలో ఉన్న టాలెంట్ తో విజయ విహారం చేస్తూ అవకాశాలను పట్టేస్తున్నారు. వారిలో సురభి కూడా తన హవా కొనసాగిస్తుంది అని చెప్పాలి. మరి సురభి తర్వాత చేస్తున్న నాని, శర్వానంద్ సినిమాలు కూడా హిట్టై అమ్మడికి టాలీవుడ్ లో మంచి స్టార్ ఇమేజ్ రావాలని ఆశిద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ ను కలిసిన రోహిత్ వేముల తల్లి..కేసు రీఓపెన్ కు హామీ

హెచ్ సీ యూ విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఈ కేసును ఇంతటితో మూసివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించడంతో తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రోహిత్...

అనంత శ్రీ‌రామ్ పై బాల‌య్య ఫ్యాన్స్ ఫైర్‌

టాలీవుడ్ లో పేరున్న గీత ర‌చ‌యిత‌... అనంత శ్రీ‌రామ్‌. ఇప్పుడు ఈయ‌న‌కు కూడా రాజ‌కీయం బాగానే వంటబ‌ట్టింద‌నిపిస్తోంది. అప్పుడ‌ప్పుడూ కొన్ని పొలిటిక‌ల్ సెటైర్ల‌తో క‌వ్వించ‌డం అనంత శ్రీ‌రామ్‌కు అల‌వాటే. తాజాగా ఆయ‌న చేసిన...

య‌శ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌

'కేజీఎఫ్`తో య‌శ్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. 'కేజీఎఫ్‌' త‌ర‌వాత య‌శ్ ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడా? అని దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేప‌థ్యంలో గీతు మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి...

శింగనమల రివ్యూ : కాంగ్రెస్ రేసులో ఉన్న ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం !

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రేసులో ఉందని చెప్పుకుంటున్న ఒకే ఒక్క నియోజకవర్గం శింగనమల. మాజీ మంత్రి శైలజానాథ్ గతంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close