సీరియ‌ల్ స్టార్‌.. రాశీఖ‌న్నా

మారుతి సినిమాల్లో హీరోల క్యారెక్ట‌రైజేష‌న్లు భ‌లే విచిత్రంగా ఉంటాయి. వాటి చుట్టూనే కావ‌ల్సినంత కామెడీ పండిస్తుంటాడు. క‌థ‌లు తిప్పేస్తుంటాడు. అయితే ఈమ‌ధ్య హీరోయిన్ల పాత్ర‌ల‌పైనా ప్ర‌త్యేక‌మైన దృష్టి పెట్టాడు మారుతి. `ప్ర‌తిరోజూ పండ‌గే`లో.. రాశీఖ‌న్నాని టిట్ టాక్ స్టార్ గా చేసేశాడు. ఆ పాత్ర నుంచి కూడా కావ‌ల్సినంత కామెడీ పండింది. ఇప్పుడు `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` అనే సినిమా చేస్తున్నాడు మారుతి. గోపీచంద్ హీరో. ఇందులోనూ రాశీఖ‌న్నానే నాయిక‌. ఈ సినిమాలోనూ రాశీ పాత్ర కామెడీ చేసేస్తుంద‌ట‌. ఇందులో ఆమె సీరియ‌ల్ స్టార్ గా క‌నిపించ‌బోతోంద‌ని స‌మాచారం. కొన్ని ఫొటోల్లో రాశీఖ‌న్నాని ఓ లాయ‌ర్ గా చూపిస్తున్నారు. అది కూడా సీరియ‌ల్ లో భాగ‌మా? లేదంటే.. రాశీ లాయ‌ర్ గా ప‌నిచేస్తూ, సీరియ‌ల్స్ లో న‌టిస్తుంటుందా? అనేది తెలియాలి. ఈ పాత్ర ద్వారా.. సీరియ‌ల్స్ ట్రెండ్స్‌నీ, సీరియ‌ల్స్‌లో న‌టించే న‌టీన‌టుల్నీ సెటైరిక‌ల్ గా చూపించ‌బోతున్నాడ‌ట మారుతి. ఆయా స‌న్నివేశాల‌న్నీ బాగా పండాయ‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close