ప్రిమియర్ టాక్ : రిపబ్లిక్ అదిరిపోయింది

దేవాకట్టా-సాయి తేజ్ ల రిపబ్లిక్ రేపు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఇప్పటికే ఇండస్ట్రీలోని ప్రముఖులు ఈ సినిమా ప్రిమియర్, స్పెషల్ షోలు చూశాను. హీరో నాని రిపబ్లిక్ ఎక్స్ పీరియన్స్ ని ట్విట్టర్ లో షేర్ చేశారు. రిపబ్లిక్ చూశా. సాయి కోసం అభిమానుల ప్రార్ధనలు రిపబ్లిక్ రూపంలో కూడా ఫలిచించాయి. దేవాకట్టా చెప్పినట్లు ‘సాయి తేజ్ ఈజ్ బ్యాక్’. టీం అందరికీ కంగ్రాట్స్” అని ట్వీట్ చేశారు నాని.

సింగర్ స్మిత కూడా రిపబ్లిక్ పై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రిపబ్లిక్ దేవా కట్టా గారి కొత్త ప్రస్థానం. సినిమా అద్భుతంగా వుంది. సాయి తేజ్ కి ది బెస్ట్. రాజకీయాలకు అతీతంగా అందరూ చూడాల్సిన సినిమా. మీ అందరీ రెస్పాన్స్ కోసం ఎదురు చుస్తున్ననాను” అని పోస్ట్ చేశారు స్మిత. ఇక సినిమా చూసిన మిగతా వారు కూడా సోషల్ మీడియా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని రాసుకొచ్చారు. రేపు సినిమా థియేటర్ లోకి వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘పుష్ష 2’, ‘దేవ‌ర‌’, ‘గేమ్ ఛేంజ‌ర్‌’… అప్ప‌ర్ హ్యాండ్ ఎవ‌రిది?

ఒకే స‌మ‌యంలో మూడు పెద్ద సినిమాలు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంటే... క‌చ్చితంగా వాటి మ‌ధ్య పోలిక‌లు, హెచ్చు త‌గ్గుల చ‌ర్చ మొద‌ల‌వుతుంది. ఇప్పుడు 'పుష్ష 2', 'గేమ్ ఛేంజ‌ర్‌', 'దేవ‌ర' మ‌ధ్య అలాంటి...

రేవ్ పార్టీలో ట్విస్ట్…నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాలు..!!

బెంగళూర్ రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్ళను గుర్తించినట్లుగా తెలుస్తోంది. రేవ్ పార్టీలో పాల్గొన్న 150మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించింది...

‘రైట్స్‌’ గొడ‌వ‌.. మ‌రోసారి వార్త‌ల్లోకి ఇళ‌య‌రాజా

ఇళ‌య‌రాజా గొప్ప సంగీత ద‌ర్శ‌కుడే! ఆయ‌న శ్రోత‌ల‌కు, సంగీత ప్రియుల‌కు ఇచ్చిన అద్భుతమైన పాట‌లు కాస్తా త‌ర‌త‌రాల‌ జ్ఞాప‌కాలుగా మారిపోయాయి. ఇళ‌య‌రాజాకు సంగీత ద‌ర్శ‌కుడిగా నూటికి రెండొంద‌ల మార్కులేసే వాళ్లంతా, ఆయ‌న...

తీన్మార్ మల్లన్నకు పార్టీ సపోర్ట్ నామమాత్రమే… రీజన్ ఇదేనా..?

వరంగల్ ,ఖమ్మం , నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందటం లేదనే చర్చ జరుగుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close