కర్నూలు ఎమ్మెల్యే.. శోభారాణి.. నగ్నపూజలు. ఓ వీడియో !

వైసీపీ ఎమ్మెల్యేల చీకటి వ్యవహారాల గూడుపుఠాణీలు తరచూ బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయంలో వైరల్ అవుతున్న ఎమ్మెల్యే … హఫీజ్ ఖాన్. కర్నూలుకు చెందిన ఈయన.. . ఓ మహిళతో మూడు కోట్లకు బేరం ఆడుతున్న ఆడియో ఒకటి వైరల్ అయింది. ఓ పెద్ద మనిషిని కలవాలని… వ్యాపారం గురించి మాట్లాడాలని… వ్యాపారంలో వాటా ఇస్తామని ఇలా చర్చించారు. ఆమె ఎవరు అన్నది ఎవరికీ తెలియదు. మీడియా ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే మీరే వెళ్లి ఆమెను అడగండి అని సలహా ఇచ్చారు.

అయితే తర్వాత ఆ మహిళ శోభారాణి అనే వైసీపీ నేత అనే విషయం బ యటపడింది. ఓ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అందులో తనపై కేసులు పెట్టారని… హైదరాబాద్ తీసుకెళ్లి నగ్నపూజలు చేయించారని… ఇంకా ఎంత కాలం వేధిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. శోభారాణి వీడియో వ్యవహారం సంచలనంగా మారింది. మళ్లీ ఎమ్మెల్యేను మీడియా ప్రశ్నిస్తే.. తనకేం తెలియదని… తన రాజకీయ ఎదుగుదలను చూడలేక ఓ మహిళను అడ్డం పెట్టుకుని కుట్రలు చేస్తున్నారని రొటీన్ డైలాగ్ చెప్పారు.

నిజానికి ఇప్పుడు బయటకు వస్తున్న ఆడియోలు… వీడియోలు ఇప్పటివి కావు. రెండేళ్ల కిందటివని చెబుతోంది. హఫీజ్ ఖాన్ మోసం చేయడంతో బాధితురాలు శోభారాణినే వాటిని సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఎప్పటివైనా .. హఫీజ్ ఖాన్ వ్యవహరం మాత్రం… హాట్ టాపిక్ అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ గెలుపును గట్టిగా కోరుకుంటున్న బీఆర్ఎస్..!?

తెలంగాణలో మళ్లీ బలపడాలంటే ఏపీలో వైసీపీ గెలవాలని బీఆర్ఎస్ గట్టిగా కోరుకుంటోంది. కూటమి గెలిస్తే బీఆర్ఎస్ అస్తిత్వం కనుమరుగు అవుతుందని గులాబీ నేతలు గుసగులాడుకుంటున్నారు. వైసీపీ గెలిస్తే ఎలాగూ తెలంగాణతో నీటి వాటాల...

ఎన్టీఆర్‌తో ర‌ష్మిక‌?

ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ కాంబో ఓకే అయిపోయింది. సెప్టెంబ‌రు నుంచి చిత్రీక‌ర‌ణ కూడా మొద‌లు పెట్ట‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 'దేవ‌ర‌' అవ్వ‌గానే ఎన్టీఆర్ ప్ర‌శాంత్ నీల్ ప్రాజెక్టుకు కాల్షీట్లు ఇచ్చేశాడు. ఈ...

పుష్ష ఐటెమ్ గాళ్‌… దొరికేసింది!

సుకుమార్ సినిమాల్లో స్క్రీన్ ప్లే త‌ర‌వాత‌, ఐటెమ్ పాటే హైలెట్టు. 'ఆ అంటే అమ‌లాపురం' ద‌గ్గ‌ర్నుంచి 'ఊ అంటావా' వ‌ర‌కూ ఆయ‌న ఇచ్చిన అన్ని పాట‌లూ హిట్టే. మిగిలిన సినిమాల్లో ఐటెమ్ పాట...

సజ్జల రిలాక్స్ అయ్యారా ? చక్కబెడుతున్నారా ?

కుట్రల స్ట్రాటజిస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి కనిపించడం లేదు. ఏ చిన్నది జరిగినా ఆయన మీడియా ముందుకు వచ్చి అంతా టీడీపీనే చేసిందని చెప్పి పోతూంటారు. దేశవ్యాప్తంగా వైసీపీ ఇమేజ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close