మ‌హేష్ కోసం నాగ్‌, వెంకీ?

విడుద‌ల‌కు ముందు విప‌రీత‌మైన హైప్ క్రియేట్ చేస్తున్నాయి.. స్టార్ల చిత్రాలు. స‌ర్దార్ – గ‌బ్బ‌ర్‌సింగ్ కి వ‌చ్చిన ప్ర‌చారం అంతా ఇంతా కాదు. స‌రైనోడుకీ మంచి హైపే వ‌చ్చింది. ఈ రెండింటికి మించి బ్ర‌హ్మోత్స‌వం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. మ‌హేష్ బాబు సినిమా ఎప్పుడొచ్చినా బాక్సాఫీసు కు పండ‌గే. అయితే.. బ్ర‌హ్మోత్స‌వం ఫీవ‌ర్ మాత్రం అలా ఇలా లేదు. ఈ సినిమాపై రోజుకో వార్త ఇండ్ర‌స్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతోంది. మే 1న బ్ర‌హ్మోత్స‌వం ఆడియో విడుద‌ల కానుంది. ఈ ఆడియో ఫంక్ష‌న్‌పై ఇప్పుడో హాట్ వార్త పుట్టుకొచ్చింది.

ఈ ఆడియో ఫంక్ష‌న్‌కి.. నాగార్జున అతిథిగా వ‌స్తార‌ని టాక్‌. సాధార‌ణంగా మ‌హేష్‌బాబు ఆడియోకి గెస్టంట్లూ పెద్ద‌గా ఉండ‌రు. కృష్ణ చేతుల మీదుగా పాట‌లు విడుద‌ల కావ‌డం రివాజు. ఈసారి మాత్రం నాగార్జున‌ని ఆహ్వానించాల‌ని మ‌హేష్ భావిస్తున్నాడ‌ట‌. మ‌హేష్‌కీ నాగ్‌కీ మధ్య మంచి రిలేష‌న్ ఉంది. మ‌హేష్ స్టామినా గురించి నాగార్జున చాలాసార్లు ప్ర‌స్తావించాడు కూడా. అఖిల్ సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కి మ‌హేష్ ని చీప్ గెస్ట్‌గా పిలిచింది నాగార్జునే. అందుకే ఈసారి మ‌హేష్ త‌ర‌పునుంచి నాగ్‌కి ఆహ్వానం అంద‌బోతోంద‌ట‌. నాగ్‌తోపాటువెంక‌టేష్ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close