గ్లామర్ డోస్ పెంచుతుంది

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్. సరిగ్గా టాలీవుడ్ ప్రేక్షకులు కొత్త అందాన్ని కోరుకునే టైంలో అడుగుపెట్టిన ఈ భామ హొయలకు ముగ్ధులయ్యారు తెలుగు ఆడియెన్స్. అందుకే సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ పోతున్నారు. ఇక అమ్మడు కూడా చిన్న హీరోల సినిమాలు చేస్తూనే ఒక్కసారిగా స్టార్ హీరోల కంట్లో పడి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. సందీప్ కిషన్, మంచు మనోజ్ ల సినిమాల్లో రెండు జెళ్ళ పాపలా అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గ్లార్ డాల్ లా రెడీ అయ్యింది.

స్టార్ హీరో సినిమా ఛాన్స్ అంటే గ్లామర్ గుప్పించాల్సిందే.. సరిగ్గా అలానే చేస్తుంది రకుల్.. మొన్న రవితేజ్ సినిమాలో లిప్ లాక్ తో అలరించిన ఈ భామ ప్రస్తుతం చేస్తున్న రామ్ చరణ్ బ్రూస్ లీలో కూడా హాట్ హాట్ గా కనిపించనున్నదట. వదిలిన సాంగ్ మేకింగ్ వీడియోలో కూడా లే ఛలో అంటూ రెచ్చిపోతుంది రకుల్. ఒంటి మీద నూనూగుపోగు వస్త్రాలతో కుర్ర కారుకి గిలిగింతలు పెడుతుంది. వచ్చిన అవకాశాన్ని సరిగా వాడుకుంటూ సూపర్ క్రేజ్ సంపాదిస్తుంది రకుల్.

సినిమా సినిమాకు గ్లామర్ డోస్ పెంచుతూ ఎట్రాక్ట్ చేస్తున్న ఈ బ్యూటీ క్వీన్ త్వరలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం మెగా హీరోలు చరణ్, బన్నీలతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతోలో ఆడి పాడుతుంది రకుల్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close