యన్టీఆర్ తో సినిమా… అలియా భట్ క్లారిటీ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ మరో తెలుగు సినిమాకి సైన్ చేసింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అలియా.. ఎన్టీఆర్ తో మరో సినిమాకి సంతకం చేసింది. ఎన్టీఆర్- కొరటాల శివ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో అలియాని హీరోయిన్ గా ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా అలియా దృవీకరించింది. ముంబాయిలో జరిగిన మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చింది.”కొరటాల శివ సర్ తో మాట్లాడా. నా పాత్ర గురించి చెప్పారు. మరోఆలోచన లేకుండా ఓకే చెప్పా. ఎన్టీఆర్ తో మరో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా వుంది. అలాగే కొరటాల దర్శకత్వంలో వస్తున్న ఆచార్య సినిమా బాగా ఆడాలి” అని అల్ ది బెస్ట్ చెప్పింది అలియా.

అన్నట్టు.. పాన్ ఇండియా టార్గెట్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అనిరుధ్‌ని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఫిబ్రవరి 7న ఈసినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేసినట్లు తెలిసింది. కొరటాల శివ-తారక్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్‌’ సూపర్‌హిటైన విషయం తెలిసిందే. దీంతో రెండో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close