పుష్ఫక్ నారాయణ్ గా బన్నీ

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. రేపు (బుధవారం) బన్నీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సుకుమార్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు, టైటిల్ నీ విడుదల చేయబోతున్నారు. అయితే టైటిల్ కాస్త ముందుగానే లీకైపోయింది. ఈ చిత్రానికి `పుష్ష` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రేపు దీన్నే అధికారికంగా ప్రకటిస్తారు. ఈ సినిమా కోసం రెండక్షరాల టైటిల్ ని అనుకుంటున్నారని తెలుగు 360 ముందే చెప్పింది. అయితే అందరూ అనుకుంటున్నట్టు ఇది అమ్మాయి పేరు కాదు. హీరో పేరే. పుష్ఫక్ నారాయణ్ గా ఈ సినిమాలో బన్నీ కనిపించబోతున్నాడు. తనని అంతా పుష్ష అని పిలుస్తుంటారు. అదే ఇప్పుడు టైటిల్ అయ్యింది. పోస్టర్ లో రిలీజ్ డేట్ కూడా ఉండే అవకాశం ఉందని టాక్. 2021 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. అదే విషయాన్ని పోస్టర్ లోనూ గుర్తు చేసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌రో బ‌యోపిక్ మిస్ చేసుకున్న నిత్య‌మీన‌న్‌

ఒక‌ప్పుడు తెలుగు నాట నిత్య‌మీన‌న్ హ‌వా బాగా న‌డిచింది. కాస్త ప్ర‌త్యేక‌మైన క‌థానాయిక పాత్ర‌లు ఆమె చుట్టూ చేరిపోయాయి. గ్లామ‌ర్ మాటెలా ఉన్నా, స‌ర‌దా న‌ట‌న‌తో ఆక‌ట్టుకునేది. అయితే ఇప్పుడు త‌న‌ని అంతా...

ప్ర‌భాస్ సినిమా: దేవుడు Vs సైన్స్‌

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. 'జాన్‌', 'రాధే శ్యామ్‌' పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. న‌వంబ‌రు నుంచి వైజ‌యంతీ మూవీస్‌కి డేట్లు ఇచ్చాడు. ఈ చిత్రానికి నాగ అశ్విన్ నిర్మాత‌. పాన్...

ఫ్లాష్ బ్యాక్‌: సూప‌ర్ స్టార్స్ అడిగితే సినిమా చేయ‌నన్నారు

ఓ స్టార్ హీరో పిలిచి - ఓ కొత్త ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇస్తే, కాదంటాడా? చేయ‌నంటాడా? ఎగిరి గంతేస్తాడు. త‌న ద‌గ్గ‌ర క‌థ లేక‌పోయినా అప్ప‌టిక‌ప్పుడు వండేస్తాడు. మీతో సినిమా చేయ‌డంతో నా జ‌న్మ ధ‌న్యం అంటాడు....

భారత్‌ను రెచ్చగొడుతున్న చైనా !

భారత్‌ను చైనా కావాలనే కవ్విస్తోంది. అవసరం లేకపోయినా.. సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తోంది. భారత సైన్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. సరిహద్దుల్లో పరిస్థితి అంతకంతకూ ఉద్రిక్తతంగా మారుతోంది. యుద్ధం ప్రారంభించడానికి సిద్ధంగా...

HOT NEWS

[X] Close
[X] Close