అఖండ ట్రైల‌ర్‌: బ్రేకుల్లేని బుల్డోజ‌రు

బాల‌కృష్ణ ని చూపించాలంటే బోయ‌పాటి శ్రీ‌నునే… అని ఎందుకంటారో… ఇప్పుడు `అఖండ‌` ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. బాల‌య్య ఫైర్‌నీ, బ్రాండ్‌ని, స్టైల్‌నీ, పొగ‌రుని, ప‌వ‌రుని.. ఇలా బాల‌య్య‌లోని కోణాల‌న్నింటికీ ఆవిష్కరిస్తూ.. `అఖండ‌` ట్రైల‌ర్ క‌ట్ చేసిన విధానం ఫ్యాన్స్ కి పండ‌గ‌లా అనిపిస్తుంది. బాల‌కృష్ణ – బోయపాటి కాంబినేష‌న్ లో రూపుదిద్ద‌కుంటున్న చిత్ర‌మిది. జ‌గ‌ప‌తిబాబు, శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ట్రైల‌ర్ కొద్ది సేప‌టి క్రితం విడుద‌లైంది.

విధికి, విధాత‌కీ, విశ్వానికీ స‌వాళ్లు విస‌ర‌కూడ‌దు
– అనే డైలాగ్ తో అఖండ ఫైర్ ప్రారంభ‌మైంది. అక్క‌డి నుంచి.. చివ‌రి వ‌ర‌కూ జెట్ స్పీడ్ లో దూసుకుపోయింది. యాక్ష‌న్‌, డైలాగులు, హీరోయిజం బిల్డ‌ప్ షాట్లు – ఏ ఫ్రేము చూసినా భారీద‌నం – ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో, అచ్చంగా బోయ‌పాటి మార్క్ తో క‌థ‌ని సిద్ధం చేసిన‌ట్టు ట్రైల‌ర్ చెప్ప‌క‌నే చెప్పింది.

ఇక బాల‌య్య డైలాగులు, మాడ్యులేష‌న్ గురించి చెప్పాలి. సింహా, లెజెండ్ ల‌ను గుర్తు చేసేలా.. డైలాగ్ ప‌వ‌ర్ సాగింది.
“అంచ‌నాలు వేయ‌డానికి నువ్వేమైనా పోల‌వ‌రం డామా, ప‌ట్టుసీమ తూమా, పిల్ల కాలువ‌…“

ఒక‌మాట నువ్వంటే అది శ‌బ్దం.. అదే మాట‌ నేనంటే శాస‌నం… దైవ శాస‌నం..

ఒక‌సారి డిసైడ్ అయి బ‌రిలోకి దిగితే, బ్రేకుల్లేని బుల్డోజ‌ర్‌ని, తొక్కి ప‌ర‌దొబ్బుతా..
లైఫ్టా, రైటా, టాపా, బోట‌మా ఎటుదించి ఎటుపెట్టి గోకినా కొడ‌కా… ఇంచు బాడీ దొర‌క‌దు

మీకు స‌మ‌స్య వ‌స్తే… దండం పెడ‌తారు
మేం ఆ స‌మ‌స్య‌కే పిండం పెడ‌తాం..

ఇలా సాగింది ఆ ప్రవాహం. అఘోరాగా బాల‌య్య ఎలా క‌నిపిస్తాడు? త‌న డైలాగ్ డెలివ‌రీ ఎలా ఉంటుంది? అనే ప్ర‌శ్న‌లు, సందేహాలు చాలామందిలో ఉన్నాయి. వాటిపై కూడా ఓక్లారిటీ వ‌చ్చేసింది. బాల‌య్య ప‌వ‌ర్ కి త‌గ్గ‌ట్టుగానే ఆ పాత్ర‌ని తీర్చిదిద్దార‌న్న విష‌యం అర్థం అవుతుంది.

ఈ సినిమాలో శ్రీ‌కాంత్ కి విల‌న్ పాత్ర దొరికింది. బోయ‌పాటి క‌థ‌ల్లో విల‌న్ ఎప్పుడూ స్ట్రాంగే. ఇది వ‌ర‌కు చూసిన న‌టుడ్నే కొత్త కోణంలో చూపించ‌డం బోయ‌పాటి స్టైల్‌. ఈసారీ అదే జ‌రిగింది. శ్రీ‌కాంత్ ని నెవ‌ర్ బిఫోర్ అనే టైపులో చూపించాడు.

“నాకు బుర‌దంటింది.. నాకు దుర‌దొచ్చింది, నాకు బ్ల‌డ్డొచ్చింది, నా క‌డ్డొచ్చింది.. అంటూ అడ్డ‌మైన సాకులు చెప్పి ప‌నాపితే…“ అంటూ.. శ్రీ‌కాంత్ త‌న విల‌నిజం చూపించేశాడు. దానికి తోడు విజ‌వ‌ల్స్‌, త‌మ‌న్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌, తెర‌పై క‌నిపిస్తున్న న‌టీన‌టులు.. ఇవ‌న్నీ ట్రైల‌ర్ టెంపో పెంచేశాయి.

క‌థేమిటి? అనే విష‌యంలో ద‌ర్శ‌కుడు ఎలాంటి క్లూ ఇవ్వ‌క‌పోయినా, ఈ సినిమా మాత్రం ప‌క్కా మాస్, క‌మ‌ర్షియ‌ల్ లెక్క‌ల‌తోనే సాగ‌బోతోంద‌ని తెలుస్తూనే ఉంది. బాల‌య్య ఫ్యాన్స్ కి ఈ మాత్రం టెంపో చాలు. బాక్సాఫీసు ద‌గ్గ‌ర కాసులు కురిపించ‌డానికి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

10 COMMENTS

 1. మన బూల్ బూల్ డేరా బాబా రీల్ లో నరకడం & తిక్క రేగితే చేత్తో – కాళ్లుతో పేద ప్రజల తన్నడం మాత్రమే . తన కన్న బలం ఉన్న వాడు ఎదురు పడితే తోక్క మూడవడము ..ఎవరికైనా డౌటు ఉంటే రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన బోలయ్య ప్రజల తరపున ప్రభుత్వం మీద ఎన్ని సార్లు పోరాడాడు ..

  • Jagan gaadu CM ayi em peekadu, babai murder n Kodi katti drama tappa,,AP lo roads chuste telustundi AP emaindi Ani..CBN hayam lo scam scam annadu, eppatiki ruling lo ki vachi 2 and half years ayindi..eemi prove cheyaledu…naa ku doubt YSR ni veede yesesi nattu..AP prajalanu fools cheyadani ki Reliance meda tosesadu..ippudi vallade baaka naku tunnadu😁

   • ఓరే బ్రోకర్ … నీ వెన్నుపోటు బోల్లిబాబు & మెంటల్ సర్టిఫికెట్ బూల్ బూల్ గాడు వ్యాపారాల కోసం అదే జగన్ గుద్ద రహస్యంగా నక్కతున్నారు చూస్కో రా లవడగా .. ఇంక ఎన్నికల్లో ఒంటరిగా పోటి చేసి మీ పచ్చ పార్టీకీ లేక * జనసేన & బిజెపిలు పార్టీలు * ఎన్ని సార్లు మీ వెన్నుపోటు బోల్లిబాబు మోహంపై ఉమ్మేసిన , పోత్తు కోసం ఆ పార్టీలు వెనుకల సిగ్గులేకుండా కుక్కల వెంటబడతున్నాడు .. ..

    • మహేష్ గారూ vimarsinchandi మీకూ ఆయన లో ఉన్నా లోపాలూ క్షుణ్ణంగా వివరించండి.. మన వాడుక భాష తో అంతే గాని శరీర అంగాలు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను తిట్టకండి.. మీరూ మంచి చదువరులు అయ్యి ఉంటారు కదా…

 2. * బూల్ బూల్ డేరా బాబా * సినిమాలో రోడ్డు కొట్టుడు 5 రూపాయల డైలాగ్స్ చెప్పడం కాదు . నీ గుద్దలో దమ్ముంటే ఎమ్మెల్యేగా ప్రజలు తరపున నిరహార దీక ఒక్క రోజు చేయి చాలు ..

 3. నవ్వే వాళ్ళు నవ్వనీ ఏడ్చే వాళ్ళు ఏడ్వనీపొగిడే వాళ్ళు పొగడనీతిట్టే వాళ్ళు తిట్టనీ డోంట్ కేర్.. వాళ్ళ స్థాయి అక్కడికి ఆగిపోయింది 

  • నీ బూల్ బూల్ మెంటల్ సర్టిఫికెట్ గాడు స్థాయి మాత్రం కులగజ్జిలో ఆగిపోయింది .

   • నిత్యం మురికి గుంటలో పొర్లాడుతూ మీ అంటిన బురద అందరి అంటిచాలి అని చూడకండి అతని కాలి గోటికి కుడా సరిపోరు మీకు నిద్ర లేచిన దగ్గరనుండి పాడుకొనే వరకు కులం కులం అని ఏడుస్తారు మాకూ ఇతే కులం అవసరం లేదు వాళ్ళు ప్రజలకి ఎలాంటి సాయం చేస్తారో అది మత్రమే చూస్తాం 

 4. నిత్యం మురికి గుంటలో పొర్లాడుతూ మీ అంటిన బురద అందరి అంటిచాలి అని చూడకండి అతని కాలి గోటికి కుడా సరిపోరు మీకు నిద్ర లేచిన దగ్గరనుండి పాడుకొనే వరకు కులం కులం అని ఏడుస్తారు మాకూ ఇతే కులం అవసరం లేదు వాళ్ళు ప్రజలకి ఎలాంటి సాయం చేస్తారో అది మత్రమే చూస్తాం 

Comments are closed.