బెల్లంకొండ‌తో మారుతి?

ప్రతీరోజూ పండ‌గే త‌ర‌వాత‌.. మారుతి సినిమా ఏదీ ప‌ట్టాలెక్క‌లేదు. రామ్‌, ర‌వితేజ‌తో సంప్ర‌దింపులు జ‌రిగాయి. ర‌వితేజ‌తో దాదాపుగా సినిమా ఫిక్స‌య్యింది కూడా. కానీ ఇప్పుడు అదే డైలామాలో ప‌డింది. ర‌వితేజ‌తో సినిమా ముందుకు వెళ్ల‌డం ఇప్పుడు డౌటే. అందుకే మారుతి మ‌రో ఆప్ష‌న్ వెదుక్కుంటున్నాడు. ర‌వితేజ కాదంటే.. బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ఇందుకు సంబంధించి బెల్లంకొండ‌తో సిట్టింగులు కూడా మొద‌ల‌య్యాయ‌ని తెలుస్తోంది. మారుతి చెప్పిన క‌థ బెల్లంకొండ‌కు న‌చ్చింది. కాక‌పోతే.. అక్టోబ‌రు నుంచి డిసెంబ‌రులోగా.. డేట్లు కావాల‌ని అడుగుతున్నాడ‌ట‌. ఆ టైమ్ లో బెల్లంకొండ ఫుల్ బిజీ. కాల్షీట్లు స‌ర్దుబాటు చేస్తే గానీ – మారుతితో సినిమా ముందుకు తీసుకెళ్ల‌డం క‌ష్టం. ఇప్పుడు ఆ విష‌యంలోనే త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది. బెల్లంకొండ ఓకే అంటే.. వీరి కాంబినేష‌న్‌లో సినిమా అక్టోబ‌రులోనే మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘స‌లార్’ రిలీజ్ డేట్ .. పెద్ద ప్లానే ఉంది!

పాన్ ఇండియా ప్రాజెక్టు స‌లార్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది. 2023 సెప్టెంబ‌రు 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఇది.. `రెబ‌ల్` రిలీజ్ డేట్. దాంతో ప్ర‌భాస్ అభిమానులు కంగారు ప‌డుతున్నారు.కాక‌పోతే... ఈ...

ఆ ఇద్ద‌ర్నీ గీతా ఆర్ట్స్ భ‌లే ప‌ట్టేసింది

సినిమా విడుద‌ల అయ్యాక, రిజ‌ల్ట్ ని బ‌ట్టి ద‌ర్శ‌కుడి చేతిలో అడ్వాన్సులు పెట్ట‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన సంగ‌తే. ఏ సినిమా హిట్ట‌వుతుందా? అని నిర్మాత‌లు ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. అయితే.. విడుద‌ల‌కు...

‘బింబిసార 2’లో… దిల్ రాజు హ్యాండ్‌

ఎవ‌రూ ఊహించ‌లేనంత పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసింది బింబిసార‌. క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు అంద‌రి దృష్టీ పార్ట్ 2పై ఉంది. బింబిసార విజ‌యంతో.. పార్ట్ 2పై న‌మ్మ‌కాలు...

మ‌హేష్ కోసం రూటు మారుస్తున్న త్రివిక్ర‌మ్‌

త్రివిక్ర‌మ్ సినిమా అంటే ఎలా ఉంటుంది? కుటుంబం, బంధాలు, అనురాగాలు, ఆప్యాయ‌త‌లు, సెంటిమెంట్.. వీటి మధ్య‌లో హీరోయిజం, పంచ్‌లూ.. ఇవ‌న్నీ ఉంటాయి. త్రివిక్ర‌మ్ సూప‌ర్ హిట్లు అత్తారింటికి దారేది నుంచి... అలా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close