ర‌వితేజ‌తో.. పూజా హెగ్డే?

ర‌వితేజ – ర‌మేష్ వ‌ర్మ కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. `కిలాడీ` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. రెండు పాత్ర‌లు కాబ‌ట్టి, ఇద్ద‌రు హీరోయిన్లు కావాలి. ఓ హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు ప‌రిశీలిస్తున్నారు. ప్ర‌స్తుతం పూజా హెగ్డేతో సంప్ర‌దింపులు జ‌రుపుతోంది చిత్ర‌బృందం. అయితే పూజా నుంచి క‌న్‌ఫ‌ర్మేష‌న్ రావాల్సివుంది. త‌న చేతిలో చాలా సినిమాలున్నాయి. వాటి మ‌ధ్య `కిలాడీ`కి స‌మ‌యం కేటాయించ‌గ‌ల‌దా? లేదా? అనేది చూసుకోవాలి. పూజా కాక‌పోతే.. ర‌కుల్ తో ఫిక్సవ్వాల‌న్న‌ది చిత్ర‌బృందం ఆలోచ‌న‌. ర‌కుల్ – ర‌వితేజ కాంబినేష‌న్ ఇది వ‌ర‌కు చూసేశారు కాబ‌ట్టి, ర‌కుల్ ని రెండో ఆప్ష‌న్ గానే భావిస్తోంది చిత్ర‌బృందం. పూజా ఓకే అంటే.. కిలాడీ ప‌క్క‌న జోడీ దొరికేసిన‌ట్టే. ఆ త‌ర‌వాత‌… మ‌రో హీరోయిన్ ని ఎంపిక చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close