టైగర్ టీజర్ తో గర్జించాడు

సినిమాలు ఆడుతున్నా.. ఆడకున్నా.. మాస్ మహరాజ్ ఫాలోయింగే వేరు.. రవితేజ కొత్త సినిమా వస్తుందంటే ఆయనలో ఉన్న ఎనర్జీ అంతా ఆయన అభిమానులకు వచ్చేస్తుంది. ఇక సినిమా గురించి ముందు వదిలే టీజర్లు, ట్రైలర్స్ తో ఎక్స్ పెక్టేషన్స్ పీక్స్ కి తీసుకెళ్తాడు. ప్రస్తుతం బెంగాల్ టైగర్ సినిమా చేస్తున్న రవితేజ ఆ సినిమా టీజర్ ని ఈరోజు ఎఫ్.ఎం స్టేషన్లో రిలీజ్ చేశాడు. సాధారణంగా సినిమాల టీజర్ల రిలీజ్ ని కూడా ప్రెస్ మీట్ పెట్టి చేస్తున్న ఈ సందర్భంలో కాస్త కొత్తగా ఉంటుందని ఎఫ్.ఎం రేడియోలో వదిలారు బెంగాల్ టైగర్ టీం.

ఉదయం 10:30కు వదిలిన ఈ టీజర్ శ్రోతలను బాగా ఆకట్టుకుంది. అనంతరం ఆ టీజర్ వీడియోని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. నేను క్లైమెట్ లాంటోన్ని.. అంటూ రవితేజ చెప్పే డైలాగ్ అదుర్స్ అనిపిస్తుంది. టీజర్లో తమన్నా అందాలు కూడా కేక పెట్టిస్తున్నాయి. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న బెంగాల్ టైగర్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంలో కె.కె రాధామోహన్ నిర్మిస్తున్నారు.

మాస్ మహరాజ్ రవితేజ బెంగాల్ టైగర్ సినిమాతో ఈ సారి సూపర్ హిట్ అందుకుంటానడే నమ్మకంతోనే ఉన్నారు. దీపాళికి రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ త్వరలో చేయబోతున్నారు దర్శక నిర్మాతలు.

[youtube http://www.youtube.com/watch?v=ESr0IrkHOG8&w=853&h=480]

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close