10 మంది హీరోయిన్ల‌తో… భార్య దేవోభ‌వ‌

శ్రీ‌నివాస‌రెడ్డి సినిమాల టైటిళ్లు విచిత్రంగా, ఫ‌న్నీగా ఉంటాయి. అదిరింద‌య్యా చంద్రం, టాటా బిర్లా మ‌ధ్య‌లో లైలా, బొమ్మ‌న బ్ర‌ద‌ర్స్ – చంద‌నా సిస్ట‌ర్స్.. ఇలా టైటిళ్ల‌తోనే ఫ‌న్ పుట్టిస్తారు. మొన్నే రాగ‌ల 24 గంట‌ల్లో తీశారు. ఇప్పుడు మ‌రో సినిమా కోసం రంగం సిద్ధం చేశారు. దీనికీ విచిత్ర‌మైన టైటిల్ పెట్టారు. అదే.. భార్య దేవో భ‌వ‌.

మాతృదేవోభ‌వ‌, పితృదేవోభ‌వ‌, ఆచార్య దేవోభ‌వ‌, అతిథి దేవోభ‌వ‌.. ఇలాంటివే ఇప్ప‌టి వ‌ర‌కూ విన్నాం. ఇప్పుడు విచిత్రంగా భార్య దేవో భ‌వ వ‌చ్చింది. ఈ సినిమాలో ప‌ది మంది హీరోయిన్లు క‌నిపిస్తారట‌. టైటిల్‌ని బ‌ట్టే ఇది కామెడీ సినిమా అని అర్థం అవుతోంది. మ‌రి హీరో ఎవ‌రో చూడాలి. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుడి కూల్చివేతపై బీజేపీ ఫైర్.. మసీదు మళ్లీ నిర్మిస్తే చాలు అని ఓవైసీ సానుకూలత

కొత్త సచివాలయం నిర్మాణం కోసం.. పాత సచివాలయ భవనాలను కూల్చివేస్తున్నారు. హైకోర్టు సోమవారం వరకూ ఆపాలని ఆదేశాలు ఇచ్చింది కానీ.. అప్పటికే నాలుగు రోజులు కావడంతో.. కీలకమైన భవనాలను కూల్చివేశారు. ఈ క్రమంలో...

పూర్తి పేరు వాడకపోతే జగన్ పార్టీకి చిక్కులే..!?

నర్సాపురం ఎంపీ తెచ్చిన పెట్టిన కష్టం.. వైసీపీని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఆయనను టార్గెట్ చేసి.. రకరకాల కేసులు పెడుతూ.. చికాకు పెడుతున్నామని వైసీపీ పెద్దలు అనుకుంటున్నారేమో కానీ.. ఆయన లేవనెత్తిన...

మీడియా వాచ్‌: ప్రముఖ కార్టూనిస్ట్‌‌కు క‌రోనా?

తెలుగులోనే అగ్ర‌గామి దిన ప‌త్రిక‌లో ప‌నిచేస్తున్న ప్ర‌ముఖ కార్టూనిస్ట్‌‌ కు క‌రోనా సోకిన‌ట్టు స‌మాచారం. ద‌శాబ్దాలుగా అగ్ర‌గామిగా కొన‌సాగుతున్న ప‌త్రిక‌లో... ఈయ‌న కార్ట్యూన్ల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంటుంది. తొలి పేజీలో.. త‌న గీతల‌తో...

కేసీఆర్ ఆరోగ్యంపై పిటిషన్.. హైకోర్టు ఆగ్రహం..!

తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా కాలంగా కనిపించడం లేదని .. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియచేయాలంటూ... హైకోర్టులో తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై...

HOT NEWS

[X] Close
[X] Close