రీమేకుల‌పై మెగాస్టార్ మాట‌

చిరంజీవిపై ఓ విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తుంటుంది. ఆయ‌న ఎక్కువ‌గా రీమేకుల‌పై ఆధార‌ప‌డ‌తాడ‌ని. రీ ఎంట్రీ గా వ‌చ్చిన ఖైదీ నెం.150 రీమేకే. రేపు విడుద‌ల‌య్యే గాడ్ ఫాద‌ర్ కూడా రీమేకే. ఇప్పుడు చేతిలో ఉన్న వేదాళం కూడా రీమేక్ క‌థే. చిరంజీవి లాంటి క‌థానాయ‌కుడు… త‌ల‌చుకొంటే కొత్త క‌థ‌ల‌కు కొర‌తొస్తుందా? రీమేకుల్ని ఎంచుకొని ఎందుకు సేఫ్ గేమ్ ఆడ‌తాడు? అనేది చిరుపై విమ‌ర్శ‌కులు సంధించే ప్ర‌ధాన అస్త్రం. దీనికి చిరు త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చాడు.

”రీమేక్ అన‌గానే దాన్ని త‌క్కువ భావంతో చూస్తుంటారు. అది నాకు న‌చ్చ‌దు. రీమేక్ పెద్ద ఛాలెంజ్‌. ఓ భాష‌లో, ఓ స్థాయిలో ఆడేసిన సినిమాని, దానికి ధీటుగా తీయ‌డం మామూలు విష‌యం కాదు. అంచ‌నాలు పెరిగిపోతాయి. వాటిని అందుకోవ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డాల్సివ‌స్తుంది. నా రీమేక్ సినిమాలే తీసుకోండి. మాతృక కంటే మిన్న‌గా ఉన్న సినిమాల సంఖ్యే ఎక్కువ‌. రీమేకులు న‌టిస్తున్న‌ప్పుడు స‌ద‌రు హీరో బాడీ లాంగ్వేజ్‌, మేన‌రిజం అనుక‌రించ‌డానికి ఎప్పుడూ ప్ర‌య‌త్నించ‌లేదు. సెట్లో సీన్ రిఫ‌రెన్స్ కూడా చూడ‌ను. నా దైన పంథాలోనే చేసుకొంటూ వెళ్తాను.అందుకే నా రిమేకులు కూడా సూప‌ర్ హిట్లు అయ్యాయి. హిస్ట‌రీ చూస్తే ఆ విష‌యం మీకే తెలుస్తుంది” అని క్లారిటీ ఇచ్చాడు చిరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎగ్జిట్ పోల్స్ : గుజరాత్‌లో మళ్లీ బీజేపీ – హిమాచల్‌లో టఫ్ ఫైట్ !

రెండు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే మొగ్గు కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ నెలకిందటే ముగిసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంది. గుజరాత్...

రోజాకు ఇంత అవమానమా !

మంత్రి రోజా అంటే ఫైర్ బ్రాండ్. నోరు తెరిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఆ నోరుకు భయపడే మంత్రి పదవి ఇచ్చారనే టాక్ కూడా ఉంది అది వేరే విషయం. కానీ మంత్రి...

3 రాజధానులు కాదు 3 రాష్ట్రాలు చేయాలన్న పయ్యావుల !

రాయలసీమ గర్జన పేరుతో వైసీపీ నిర్వహించిన సభ ద్వారా ప్రజల మూడ్ ఏమిటో వైసీపీ పెద్దలకు అర్థమయ్యే ఉంటుందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సెటైర్ వేశారు. సీమ గర్జన పేరుతో...

విజయ్ ఫ్యామిలీతో జాన్వీ కపూర్ బాండింగ్

విజయ్‌ దేవరకొండ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ వుంది. లైగర్ సినిమాకి ముందే విజయ్ అక్కడ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విజయ్ అంటే ఇష్టపడతారు. జాన్వీ కపూర్ కి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close