చిరుతో దిల్ రాజు సినిమా?

టాలీవుడ్ లోని బ‌డా హీరోలంద‌రితోనూ సినిమాలు తీశాడు దిల్ రాజు. అయితే ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ‌ ల‌తో మాత్రం సినిమాలు రాలేదు. చిరంజీవితో సినిమా చేయాల‌ని గ‌త కొంత‌కాలంగా భావిస్తున్నాడు దిల్ రాజు. ఇప్ప‌టికి అందుకు మార్గం సుగ‌మం అయ్యింద‌ని టాక్‌. దిల్ రాజు బ్యాన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్‌లో చిరంజీవి ఓ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నార‌ని తెలుస్తోంది. చిరంజీవి చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలున్నాయి. `ఆచార్య‌` త‌ర‌వాత లూసీఫ‌ర్‌, వేదాళం రీమేక్‌లు ఉన్నాయి. లూసీఫ‌ర్‌, వేదాళం రీమేక్‌ల‌కు నిర్మాత‌లు ఖ‌రారైపోయారు. బాబితో సినిమా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లో ఉండొచ్చు. ఆ త‌ర‌వాత చిరు సినిమా దిల్ రాజు బ్యాన‌ర్‌లోనే అని తెలుస్తోంది. దిల్ రాజు బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయ‌డానికి ఇటీవ‌లే బోయ‌పాటి శ్రీ‌ను ఒప్పుకున్నారు. వీలైతే ఈ కాంబినేష‌న్‌ని సెట్ చేయాల‌ని దిల్ రాజు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. చిరుకి స‌రిప‌డ క‌థ‌ల కోసం దిల్ రాజు అన్వేషిస్తున్నారు. ఆ క‌థ ఎవ‌రు చెప్పినా – ఆ కాంబో సెట్ చేయాల‌న్న‌ది ఆయ‌న ప్లాన్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close