14న సినిమా చూపిస్తా మావ!

‘ఉయ్యాలా జంపాలా’ సినిమాలో జంటగా నటించిన రాజ్ తరుణ్, అవికా గోర్ “సినిమా చూపిస్తా మావ,” అనే సినిమాలో మళ్ళీ జంటగా నటిస్తున్నారు. ‘మేము వయసుకి వచ్చేము’ సినిమాకి దర్శకత్వం వహించిన నక్కిన త్రినాధరావు ఈ సినిమాకి దర్శకత్వం చేశారు. ఈ సినిమాని ఆర్యత్ సినీ ఎంటర్ టైన్మెంట్ మరియు లక్కీ మీడియా బ్యానర్లలో వేణుగోపాల్, రాజశేఖర్ రెడ్డి, గోపాల్ మరియు రూపేష్ కలిసి నిర్మించారు. దీనిలో రావు రమేష్ ప్రధాన పాత్ర చేసారు. ఈ సినిమాకి వనమాలి, భాస్కరభట్ల, కృష్ణ చైతన్య, రవికుమార్, ప్రసన్న కుమార్ అద్బుతమయిన పాటలు సమకూర్చగా వాటికి శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ఈనెల 14వ తేదీన విడుదల కాబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

నా కొడుకును ఉరి తీయండి… మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసుల‌పై ష‌కీల్ స్పందించారు. ఓ కేసులో బెయిల్ రాగానే మ‌రో కేసు తెర‌పైకి తీసుక‌రావ‌టం వెనుక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close