`కాఫీ విత్ కిశోర్`… పేరడీ కామెడీ!

సెలబ్రిటీ టాక్ షోలలో `కాఫీ విత్ కరణ్`ది స్పెషల్ ప్లేస్. బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ షోకి వచ్చిన సెలబ్రిటీలను లవ్, సెక్స్ లైఫ్ గురించి ప్రశ్నలు వేస్తూ షోను రక్తి కట్టిస్తుంటాడు. దానికి పేరడీ ఈ `కాఫీ విత్ కిశోర్`. దీనికి హోస్ట్ పాపులర్ టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిశోర్ హోస్ట్. హీరో అల్లు శిరీష్, ఆర్టిస్ట్ భరత్ గెస్టులు. మార్చి 1న `కాఫీ విత్ కిశోర్` టెలికాస్ట్ అవుతుంది. టీవీలో కాదు… థియేటర్లో. అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న సినిమా `ఎబిసిడి` కోసం ఈ `కాఫీ విత్ కిశోర్` కార్యక్రమాన్ని తెరకెక్కిస్తున్నారు. థర్డ్ ఐ న్యూస్ ఛానల్‌లో పొలిటికల్ షోగా `కాఫీ విత్ కిశోర్` వుంటుందట. ఫ్రస్టేటెడ్ న్యూస్ ప్రజెంటర్‌గా వెన్నెల కిశోర్ కనిపిస్తారు. మలయాళంలో విజయవంతమైన దుల్కర్ సల్మాన్ `ఎబిసిడి`కి రీమేక్ సినిమా ఇది. అల్లు శిరీష్ స్నేహితుడిగా భరత్, హీరోయిన్ గా రుక్సార్ థిల్లాన్ నటిస్తున్న ఈ సినిమాతో సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మార్చి 1న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close