డీ గ్లామరస్ సమంత..!

ఇప్పటి వరకు కుర్ర కారుని గిలిగింతలు పెట్టేలా కనిపించిన సమంత.. త్వరలో తాను చేయబోయే ఓ సినిమాలో డీ గ్లామరస్ గా కనిపించి అందరికి షాక్ ఇస్తుందట. అందం అభినయం కలగలిపి ఇన్నాళ్లు మంచి మంచి పాత్రల్లో చేసిన శ్యామ్స్.. త్వరలో ఓ ప్రయోగం చేస్తుందని కోలీవుడ్ మీడియా టాక్. కోలీవుడ్ కుర్ర హీరోల్లో విలక్షణ నటుడు ధనుష్ హీరోగా తీసిన ఆడుగళం సినిమా నేషనల్ అవార్డుని తెచ్చిపెట్టింది. ఆ సినిమాను డైరెక్ట్ చేసింది దర్శకుడు వెట్రిమారన్.

అయితే మరోసారి ధనుష్ హీరోగా సినిమా చేస్తున్నాడట ఈ దర్శకుడు. ‘వాడా చెన్నై’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో ధనుష్ డాన్ గా కనిపించనున్నాడట. అయితే ఇందులో హీరోయిన్ గా సమంతని ఓకే చేయగా, ఆమె క్యారక్టర్ విని షాక్ అయ్యింది కోలీవుడ్. ఇంతకుముందు అన్ని సినిమాల్లో అభినయం కనబర్చినా గ్లామర్ గానే ఉన్న సమంత మొదటిసారి డీ గ్లామరస్ గా ఈ సినిమాలో కనిపించనున్నదట.

ఇంకా చెప్పాలంటే స్లమ్ గర్ల్ గా ఈ సినిమాలో కనిపించనున్నదట శ్యామ్స్. అందాల ముద్దుగుమ్మని స్లమ్ గాళ్ గా చూడగలమా అని ఫ్యాన్స్ ఒకింత టెన్షన్ పడుతున్నా.. నటీనటులు అన్న తర్వాత అన్ని ప్రయోగాలు చేయగలగాలి అప్పుడె వారు గొప్ప వారవుతారు. మరి ఇంత కష్టపడుతున్న సమంత సినిమాలో అద్భుత నటన కనబరిచి అవార్డ్ దక్కించుకోవాలని ఆశిద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close