నిర్మాతగా దశరధ్

సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి క్లాస్ ఎంటర్ ఎంటర్‌టైనర్‌లను అందించి దర్శకుడు కె దశరధ్. అయితే 2016లో మంచు విష్ణుతో చేసిన శౌర్య సినిమా తర్వాత మళ్ళీ మెగాఫోన్ పట్టుకోలేదు. అయితే చాలా కాలం తర్వాత ఆయన మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ‘లవ్ యూ రామ్’ అనే టైటిల్ తో కథ రాసుకొని ఆయనే నిర్మాతగా మారారు. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం. డివై చౌదరి, కె దశరధ్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ హీరో హీరోయిన్లు.

దశరధ్ మంచి టెక్నిక్ తెలిసిన దర్శకుడు, రచయిత. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో ఆయన టాప్ లీగ్ లో చేరారు. మళ్ళీ నాగార్జున తో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఐతే వీరి కాంబినేషన్ లో వచ్చిన గ్రీకు వీరుడు మాత్రం ఆకట్టుకోలేకపోయింది. తర్వాత ఎందుకో దశరధ్ వేగం తగ్గింది. శౌర్య సినిమా కూడా విఫలమైయింది. ఐతే గ్యాప్ లోసినిమా స్కీన్ ప్లే పై ఒక పుస్తకం రాశారాయన. త్వరలోనే దిన్ని మార్కెట్ లోకి విడుదల చేయాలనే సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ లోగ నిర్మాతగా కూడా మారారు దశరధ్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close