‘దూకుడు’… ఈరోజూ హౌస్‌ఫుల్సే!

మ‌హేష్ సూప‌ర్ హిట్స్‌లో `దూకుడు` ఒక‌టి. శ్రీ‌నువైట్ల సృష్టించిన పాత్ర‌లు, మ‌హేష్ కామెడీ టైమింగ్‌, ముఖ్యంగా బ్ర‌హ్మానందం, ఎం.ఎస్‌ల ఎపిసోడ్స్ – క‌లిసి ఓ ప్ర‌భంజ‌నం సృష్టించాయి. ఈ సినిమా విడుద‌లై.. ఈరోజుకి స‌రిగ్గా ప‌దేళ్లు. అయితే దూకుడు మానియా ఈనాటికీ క‌నిపిస్తూనే ఉంది. దూకుడు విడుద‌లై ప‌దేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఈ సినిమా స్పెష‌ల్ స్క్రీనింగ్ వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల‌తో పాటుగా బెంగ‌ళూరులోనూ కొన్ని థియేట‌ర్ల‌లో `దూకుడు`ని ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, విశాఖ‌, కాకినాడ‌, నెల్లూరు, అనంత‌పూర్‌, రాజ‌మండ్రి, నంథ్యాల‌, భీమ‌వ‌రం, న‌ర‌సింహ‌పురం, ఖ‌మ్మం, క‌డ‌ప‌, కొవ్వూరు, తిరుప‌తి, బెంగ‌ళూరు, పొద్దుటూరు, ఒంగోలు, క‌ర్నూల్‌, శ్రీ‌కాకుళంలో `దూకుడు` స్పెష‌ల్ స్క్రీనింగ్ కానుంది, అన్నీ ఫ‌స్ట్ షోలే. మ‌హేష్ ఫ్యాన్స్ ఈ సినిమా టికెట్ల కోసం పోటీ ప‌డుతున్నారు. ఇప్ప‌టికే టీవీల్లో `దూకుడు` వంద‌ల‌సార్లు వ‌చ్చేసింది. అయితే మ‌హేష్ దూకుడిని థియేట‌ర్ల‌లో మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నుకుంటున్నారు ఫ్యాన్స్‌. దూకుడు స్టామినా అది.!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

త్రివిక్రమ్ రాసిన సీన్ లో నేను నటించడం మర్చిపోలేను: నాగశౌర్యతో ఇంటర్వ్యూ

నాగశౌర్యకి యూత్ లో మంచి ఫాలోయింగ్ వుంది. యూత్ ఫుల్ కథలు ఎంచుకుంటూ తనకంటూ ఒక మార్క్ సంపాదించుకున్నాడు శౌర్య. ఇప్పుడు శౌర్య నుంచి మరో యూత్ ఫుల్ ఫ్యామిలీ డ్రామా వస్తుంది....
video

‘పుష్ప’లో రంగమ్మ మంగమ్మ మ్యాజిక్

https://www.youtube.com/watch?v=C70GJYVoZ4Y ''రంగస్థలం' లాంటి క్లాసిక్ తర్వాత సుకుమార్ చాలా గ్యాప్ తీసుకున్నారు. అల్లు అర్జున్ డేట్స్ దొరికేవరకూ వేరే ప్రాజెక్ట్ ముట్టుకోలేదు. చాలా హార్డ్ అండ్ గ్రౌండ్ వర్క్ చేసి ‘పుష్ప' ని సెట్స్...

బీ టౌన్ టాక్ : అల్లు అర్జున్ రాక్ స్టార్

అల్లు అర్జున్ పేరు బాలీవుడ్ న్యూస్ లో హాట్ టాపిక్ అయ్యింది. నిర్మాత కరణ్ జోహార్ అల్లు అర్జున్ ని రాక్ స్టార్ గా పిలిచారు. బుధవారం జరిగిన 'వరుడు కావలెను' ప్రీ...

వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయ ఇన్నింగ్స్ !?

హైదరాబాద్ వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో తాము ఇప్పటికే సంప్రదింపులు జరిపామని చేరేందుకు అంగీకరించారని అంటున్నారు. సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి,...

HOT NEWS

[X] Close
[X] Close