హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుల్లో.. `యునైటెడ్ తెలుగు కిచెన్స్‌` ప్రారంభం

తెలుగు వారి ప‌సందైన రుచుల‌కు పెట్టింది పేరు గోదావ‌రి జిల్లాలు. వెజ్ ఐటంల నుంచి నాన్‌వెజ్ డిషెస్ వ‌ర‌కు.. గోదావ‌రి రుచులు ప్ర‌పంచ వ్యాప్తంగా ఘుమ‌ఘుమ‌లాడుతూనే ఉన్నాయి. దీంతో తెలుగు వారు ఎక్క‌డ ఉన్నా.. గోదావ‌రి వంట‌కాల‌ను రుచి చూడాల్సిందే!!. ఇలా.. తెలుగు వంట‌కాల రుచుల‌ను అంద‌రికీ చేరువ చేస్తోంది గోదావ‌రీస్‌.. యునైటెడ్ తెలుగు కిచెన్స్‌ (UTK).

ఈ క్ర‌మంలో తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌, క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులోనూ గ‌త వారం యునైటెడ్ తెలుగు కిచెన్స్‌ (UTK) మ‌రికొన్ని శాఖ‌ల‌ను ప్రారంభించింది. హైద‌రాబాద్‌లోని కోకాపేట‌లో, బెంగ‌ళూరులోని వైట్ ఫీల్డ్‌లో ఈ యునైటెడ్ తెలుగు కిచెన్స్‌ (UTK) ఆహార ప్రియుల జిహ్వాచాప‌ల్యాన్ని తీర్చ‌నున్నాయి.

2022, మార్చిలో విజ‌య‌వాడ‌లో ప్రారంభ‌మైన యునైటెడ్ తెలుగు కిచెన్స్‌ (UTK) తెలుగువారి రుచుల‌ను ప‌దిలంగా అందించ‌డ‌మే ల‌క్ష్యంతో అన‌తికాలంలో శాఖోప‌శాఖ‌లుగా విస్త‌రించింది.

తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌లోనూ UTK ల‌ను ప్రారంభించారు. హైద‌రాబాద్‌లోని చందాన‌గ‌ర్‌లో గ‌తంలోనే తొలి బ్రాంచ్‌ను ప్రారంభించ‌గా.. తాజాగా కోకాపేట‌లో ఏర్పాటు చేశారు (Best South Indain Restaurant in Kokapet ). అదేవిధంగా బెంగ‌ళూరులోనూ ఇప్ప‌టికే రెండు ఉన్నాయి. క‌న‌క‌పుర‌లో తొలి శాఖ‌ను ఏర్పాటు చేయ‌గా.. త‌ర్వాత క‌డుగోడిలో రెండో శాఖ‌ను ఏర్పాటు చేశారు (Best South Indian Restaurant in Kadugodi). ఇప్పుడు వైట్ ఫీల్డ్స్‌లోనూ UTK ఏర్పాటైంది.

ఈ సంద‌ర్భంగా `గోదావ‌రివ్య‌వ‌స్థాప‌కులు కౌశిక్ కోగంటితేజ చేకూరి మాట్లాడుతూ.. “తెలుగు వారి వంట‌కాల‌ను ప్ర‌పంచంలోనే అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాల‌నే అతిపెద్ద‌ ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. తెలుగు వారి వంట‌కాలు, రుచుల‌కు అలాంటి సామ‌ర్థ్యం ఉంద‌ని మేం బ‌లంగా న‌మ్ముతున్నాం“ అని తెలిపారు.

హైద‌రాబాద్‌లో ఇటీవ‌ల ప్రారంభించిన UTK  కోకాపేట (Interior Photo Gallery).. జాయింట్ వెంచ‌ర్‌. UTK సహ వ్యవస్థాపకుడు తేజీ పిన్నమనేనిజస్వంత్ రెడ్డి సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేశారు. జ‌స్వంత్‌రెడ్డి  `ఇష్ట‌స‌హ వ్య‌వ‌స్థాప‌కులు కూడా. గోదావ‌రి సంస్థ నుంచి ఏర్పాటైన పూర్తి శాఖాహార కాన్సెప్టే.. ఇష్ట‌!! అన‌తి కాలంలో విస్త‌రిస్తున్న కోకాపేట‌లో UTK ను అందుబాటులోకి తీసుకురావాల‌న్న ల‌క్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు.

వ్యాపార అవ‌కాశాలు, క్యాట‌రింగ్ కోసం..

UTK Kokapet

Raichandani Business Bay,

Kokapet, Hyderabad.

 

UTK Kadugodi

Opp: AWHO Sandeep Vihar,

Vastu Bhoomi,

Kannamangala, Bengaluru.

భోజన ప్రియుల కోసం మా ‘యునైటెడ్ తెలుగు కిచెన్స్‌ (UTK)’లో ‘కష్ట’పడి చేసే నలభీమపాకం వంటి వంటకాలను మీరంతా ‘ఇష్ట’పడి ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం…

మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు!

Contact: +91 9848009091

Visit: https://UnitedTeluguKitchens.com

Content Produced by: Indian Clicks, LLC

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close