ప్రభాస్ పెళ్లి.. నో కామెంట్స్

ప్రభాస్, గోపీచంద్ మధ్య మంచి స్నేహం వుంది. ఇద్దరూ కలసి వర్షం సినిమాలో నటించారు. తర్వాత మళ్ళీ తెర పంచుకోలేదు. ఈ ఇద్దరూ కలసి సినిమా చేయాలని ఫ్యాన్స్ నుంచి డిమాండ్ వుంది. సలార్ లో వరద పాత్రలో గోపిచంద్ వుంటే సినిమాలో ఎమోషన్ ఇంకా బలంగా ఉండేదని అభిప్రాయపడిన అభిమానులు కూడా వున్నారు. ఎప్పుడు మీడియా ముందుకు వచ్చిన వారికి ఈ ప్రశ్న ఎదురౌతుంది. తాజాగా గోపిచంద్, ప్రభాస్ తో సినిమా గురించి స్పందించారు. ‘నేను, ప్రభాస్ కలసి సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. దానికి సమయం రావాలి. సినిమా మాత్రం తప్పకుండా చేస్తాం’అని చెప్పారు. ఇదే సందర్భంలో ప్రభాస్ కి పెళ్లి ఎప్పుడనే ప్రశ్న కూడా వచ్చింది. అందుకు ‘నో కామెంట్స్’ అని నవ్వేశారు. గోపిచంద్ భీమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గురి తప్పిన ట్వీట్… వైసీపీ ప్లాన్ బూమరాంగ్!

ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీ మనుగడనే ప్రశ్నార్ధకం చేసుకున్న వైసీపీ... సోషల్ మీడియా పుణ్యమా అని తన గోతిని తనే తవ్వి తీసుకుంటున్నట్లు కనబడుతోంది. కూటమి సర్కార్ ను టార్గెట్ చేయబోయి తన...

టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీ‌నివాస్

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను నియమించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతోన్న అచ్చెన్నాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన స్థానంలో పల్లాకు పార్టీ పగ్గాలు అప్పగించినట్లు...

ప‌వ‌న్ ఇక సినిమాల‌కు గుడ్ బై చెప్పిన‌ట్లేనా?

డిప్యూటీ సీఎం... గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్, గ్రామీణ తాగునీటితో పాటు అడ‌వులు లాంటి కీల‌క శాఖ‌లు. అంటే ప్ర‌తిరోజు జ‌నంతో మ‌మేకం అయ్యే శాఖ‌లే. ప్ర‌తి రోజు అలుపెర‌గ‌కుండా ప‌ర్య‌టిస్తూ, రివ్యూలు చేస్తూ, నిర్ణ‌యాలు...

శాఖ‌ల కేటాయింపు… పొత్తుల్లో మోడీనే ఫాలో అయిన చంద్ర‌బాబు

రెండ్రోజులుగా ఎదురుచూస్తున్న మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు ఏపీలోనూ పూర్త‌యింది. గ‌తానికి భిన్నంగా ఈసారి శాఖ‌ల కేటాయింపు కాస్య ఆల‌స్య‌మైనా...స‌మ‌తుల్యంగా కేటాయించిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. అయితే, ఈ శాఖ‌ల కేటాయింపులో చంద్ర‌బాబు -మోడీ ఒకేవిధంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close