గోపీచంద్ టైటిల్‌: ‘సిటీమార్‌’

గోపీచంద్ – సంప‌త్‌నంది ల కాంబినేష‌న్‌లో ఇది వ‌ర‌కు `గౌత‌మ్ నంద‌` వ‌చ్చింది. ఇప్పుడు మ‌రోసారి ఇద్ద‌రూ క‌లిసి ప‌నిచేస్తున్నారు. త‌మ‌న్నా క‌థానాయిక‌. క్రీడా నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. గోపీచంద్‌, త‌మ‌న్నాలు క‌బ‌డ్డీ కోచ్‌లుగా క‌నిపించ‌బోతున్నారు. ఈ చిత్రానికి `సిటీమార్‌` అనే టైటిల్‌ని నిర్ణ‌యించారు. ఈరోజు టైటిల్ ప్ర‌క‌టించ‌డంతో పాటు, ఫ‌స్ట్ లుక్‌ని సైతం విడుద‌ల చేశారు. కోచ్ గెట‌ప్‌లో విజిల్ వేస్తూ… ఫ‌స్ట్ లుక్‌లో టైటిల్ జ‌స్టిఫికేష‌న్ చేయించేశాడు సంప‌త్‌నంది. రాజ‌మండ్రి, హైద‌రాబాద్‌ల‌లో రెండు షెడ్యూల్స్ పూర్త‌య్యాయి. ఈరోజు నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో మ‌రో షెడ్యూలు మొద‌లుకానుంది. గోపీచంద్ కెరీర్‌లోనే అత్య‌ధిక బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న చిత్ర‌మ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు చెబుతున్నారు. వేస‌వికి ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close