స‌ర్దార్‌.. వెనుక మ‌రో ద‌ర్శ‌కుడు

స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా మొత్తం ప‌వ‌న్ క‌ల్యాణే డైరెక్ట్ చేసేశాడ‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాలు కోడై కూస్తున్నాయి. బాబి నామ మాత్ర‌పు ద‌ర్శ‌కుడ‌ని, ఆయ‌న మోనేట‌ర్ ముందు కూర్చోవ‌డం మిన‌హా ఏమీ చేయ‌లేద‌ని గుస‌గుస‌లాడుకొంటున్నాయి. అంటే స‌ర్దార్ సినిమాకి అటు ప‌వ‌న్‌. ఇటు… బాబి ఇద్ద‌రూ ద‌ర్శ‌కులే అన్న‌మాట‌. ఇప్పుడు స‌ర్దార్ ద‌ర్శ‌కుడిగా మ‌రొక‌రి పేరు వినిపిస్తోంది. ఆయ‌నే.. హ‌రీష్ పాయ్‌.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి అత్యంత స‌న్నిహితుడు హ‌రీష్ పాయ్‌. ప‌వ‌న్ కెరీర్ ప్రారంభించిన కొత్త‌లో డాన్స్ మాస్ట‌ర్ ఈయ‌నే. హ‌రీష్ ద‌గ్గ‌రే ప‌వ‌న్ డాన్సింగు క్లాసిలు తీసుకొన్నాడు. ప‌వ‌న్ తొలి సినిమాల‌కూ ఈయన ప‌నిచేశారు. స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌కి ప్రొడక్ష‌న్ డిజైన‌ర్‌గా కొత్త అవ‌తారం ఎత్తారు. అయితే ఈ సినిమాకి మూడో ద‌ర్శ‌కుడిగానూ ప‌నిచేశాడ‌ని టాక్‌. సినిమాని తొంద‌ర‌గా పూర్తి చేయాల‌న్న ఉద్దేశంతో మూడు నాలుగు డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్ల‌తో ప‌నిలాగించింది స‌ర్దార్ టీమ్‌. అందులో ఓ టీమ్‌కి.. హ‌రీష్ ద‌ర్శ‌కుడ‌ట‌. కీల‌క‌మైన స‌న్నివేశాల్లో కొన్ని హ‌రీషే తెర‌కెక్కించాడ‌న్న టాక్ వినిపిస్తోంది. అలా.. స‌ర్దార్ ఖాతాలో మ‌రో ద‌ర్శ‌కుడు పెరిగాడ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close