సందీప్ కిష‌న్ ‘హీరో’ ఎవ‌రు?

సందీప్ కిష‌న్ నిర్మాత‌గా ఇటీవ‌లే ఓ సినిమా ప్ర‌క‌టించాడు. అదే… `వివాహ భోజ‌నంబు`. రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ఈ సినిమాకి సంబంధించి ఇటీవ‌ల పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశాడు. హీరోని మాత్రం దాచి పెట్టాడు. `నాకు బాగా ఇష్ట‌మైన ఓ న‌టుడు.. హీరోగా మారుతున్నాడు` అని హింట్ ఇచ్చాడు. ఇప్పుడు సందీప్ కిష‌న్‌కి ఇష్ట‌మైన ఆ న‌టుడెవ‌రో తెలిసింది.

హాస్య‌న‌టుడు స‌త్య‌ని ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడ‌ట సందీప్ కిష‌న్. లాక్ డౌన్ స‌మ‌యంలో ఓ పెళ్లి ఇంట జ‌ర‌గిన గోల‌.. ఈ సినిమా క‌థ‌. స్క్రిప్టు త‌యారైపోయింది. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి తీసుకెళ్తారు. సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమా పూర్తి చేయాల‌న్న‌ది సందీప్ కిష‌న్ ఉద్దేశం. ఆ త‌ర‌వాత‌.. ఓటీటీకి అమ్మాల‌నే ప్లాన్ లో ఉన్నాడు. సందీప్ సినిమా `నిను వీడ‌ని నీడ‌ను నేను` కి కూడా సందీప్ నే నిర్మాత‌. ఇప్పుడు త‌న నుంచి వ‌స్తున్న రెండో ప్రాజెక్టు ఇది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్ర‌కాష్ రాజ్‌కి సెగ మొద‌లైంది

ప‌వ‌న్ క‌ల్యాణ్ ని రాజ‌కీయ ఊస‌ర‌వెల్లి అంటూ విమ‌ర్శించాడు ప్ర‌కాష్ రాజ్. బీజేపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకోవ‌డం ఆయ‌న‌కు ఏమాత్రం న‌చ్చ‌లేదు. అందుకే.. ఇలా ఆవేశ ప‌డ్డాడు. అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో...

బాలీవుడ్ లో ‘రేసుగుర్రం’ దౌడు!

ఎందుకో బాలీవుడ్ దృష్టి.. మ‌న పాత తెలుగు సినిమాల‌పై ప‌డింది. మిథునం, ఛ‌త్ర‌ప‌తి, ఊస‌ర‌వెల్లి లాంటి సినిమాల్ని వాళ్లు రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు కాస్త ఆల‌స్య‌మైనా... మరో హిట్ సినిమా కూడా బాలీవుడ్...

ఎన్నాళ్ల‌కు గుర్తొచ్చావు.. స‌లోనీ!?

స‌లోని... ఈ పేరు విని చాలా కాలం అయ్యింది క‌దా..? రాజ‌మౌళి సినిమాలో హీరోయిన్ గా న‌టించినా.. ఏమాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. మ‌ర్యాద రామన్న లాంటి హిట్ చేతిలో ప‌డినా, దాన్ని...

గ్రేటర్ హీట్ : కేసీఆర్ పొలిటికల్..మోదీ అపొలిటికల్..!

గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రచారం తారస్థాయికి చేరింది. అవడానికి స్థానిక సంస్థ ఎన్నికే అయినా... ప్రచారంలోకి అగ్రనేతలు వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో ప్రచారసభలో...

HOT NEWS

[X] Close
[X] Close