ఈ వారాంతంలో ఇండియానాపోలిస్లో సేవ‌లు ప్రారంభించ‌నున్న హైదరాబాద్ హౌస్

ఇండియానాపోలిస్, ఇండియానా భోజన ప్రియులందరికీ ఓ శుభవార్త. హైదరాబాద్ హౌస్ ద్వితీయ శాఖ ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరికి ఇదే మా ఆహ్వానం. పలురకాల నోరూరించే రుచులతో జూన్ 15th 2019 నాడు క్యాస్ట్లెటోన్, ఇండియానాపోలిస్ నందు ప్రారంభోత్సవానికి సిద్ధం గా వుంది. మా ఈ ఆహ్వానాన్ని మన్నించి సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి మా విందు భోజనాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాము

250 మందికి పైగా కూర్చునే వసతులతో, ఆరుబయట బార్ సదుపాయంతో అతిపెద్ద ఇండియన్ రెస్టారంట్ గ (Biggest Indian Restaurant in Indiana State) ఇండియానాపోలిస్ లో అన్నిహంగు ఆర్భాటాలతో ముస్తాబై మీ అందరి రాకకోసం వేచిచూస్తున్నది.

పద్దెనిమిది రకాల బిర్యానీ వెరైటీలతో , వందకి పైగా వివిధ రకాల అద్భుతరుచులతో, మాంసాహార మరియు శాకాహార భోజనప్రియులందరికీ మళ్ళి మళ్ళి రుచి చూడాలనిపించే వివిధ రుచులతో అద్భుతంగ సిద్దమై మీ ముందుకొస్తున్నాము.

మాప్రత్యేకతలు : హైదరాబాద్ హౌస్ స్పెషల్ ధామ్ బిర్యానీ , కర్రీ లీఫ్ చికెన్, మొనగాడి కోడి వేపుడు, క్యాషూ చికెన్, ఉలవచారు కోడి వేపుడు, ఆవకాయ చికెన్ బిర్యానీ, గోంగూర చికెన్ బిర్యానీ, విజయవాడ చికెన్ బిర్యానీ, ఉలవచారు బిర్యానీ మరియు రాజుగారి కోడి పులావ్. మరెక్కడాలేని ప్రత్యేక రుచులను పరిచేయం చేస్తూ మీముందుకొస్తున్నాము.

బేకరీ రుచులతో పాటు, వారాంతంలో మీ కుటుంబం మరియు స్నేహితులతో సమయం వెచ్చించటంకోసం ప్రత్యేక డైనింగ్ సదుపాయాలు కూడా కలిపిస్తున్నాము.

ఈ నూతనశాక ప్రారంభోత్సవం సందర్భంగ , జగదీష్ పరుచూరి మరియు వంశి ముప్పల గారు ఇండియానాపోలిస్ వాసులందరికి నవాబిహైదరాబాద్ హౌస్ ప్రధమ శాఖని మొట్టమొదటి స్థానం లో నిలబెట్టటంలో మీ అందరి సహాయసహకారాలకి ప్రత్యేక ధన్య వాదములు మరియు అభినందనలు వ్యక్త పరిచారు.

ప్రధమశాఖ విజయంలో అందించిన సహాయసహకారాలన్నీ ద్వితీయ శాఖలో కూడా మనస్ఫూర్తిగా అందజేస్తారని ఆసిస్తూ మరొక్కసారి మా ఈ ఆహ్వానాన్ని మన్నించి మీ కుటుంబసభ్యులతో, స్నేహితులతో నవాబి హైదరాబాద్ హౌస్ ద్వితీయ శాఖ, క్యాస్ట్లెటోన్ కి విచ్చేయాలని మా మనవి (Best Indian Restaurant in Indianapolis).

నావాబి హైదరాబాద్ హౌస్ బిర్యానీ ప్లేస్ రెండవ లొకేషన్ అడ్రస్:
8540 Castleton Corner Dr,
Indianapolis, IN-46250
www.HHindyCastleton.com
Contact: (317) 436-8113 || (317) 689-8635

OPENING SOON:
AUSTIN, TX – JUNE 2019 Call Satish for more information: (480) 241-4347
ATLANTA, GA – AUGUST 2019 Call Srikanth for more Information: (773) 990-9256

ఫ్రాంచైజ్ ల గురించి ఎక్కువ సంచారం కోసం
USA: Siva Yarlagadda : 201.562.5753, Jaya Prakash Reddy (JP):309-660-2787 & Vamsi Kallepalli :551.208.4336
CANADA: Varma Kalidindi : 647.960.4499 & Siva Yarlagadda : 201.562.5753.
INDIA: Chiranjeevi Reddy Bommareddy : +91 80084 71117

Submit your Franchise/license applications @ http://hyderabadhouse.net/franchise.html

http://HyderabadHouse.net/

Press release by: Indian Clicks, LLC

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నలభై రోజుల్లో మునుగోడు ఉపఎన్నిక !

మనుగోడులో బీజేపీని గెలిపించే బాధ్యతను సునీల్ భన్సల్‌కు హైకమాండ్ ఇచ్చింది. ఆయన ఇక్కడకు వచ్చి మొత్తం ప్లాన్ రెడీ చేస్తున్నారు. మరో నలభై రోజుల్లో ఉపఎన్నిక వస్తందని క్లారిటీ ఇచ్చేశారు. ఉపఎన్నిక...

ట్విట్టర్ ఖాతాలను కూడా టీడీపీ కాపాడుకోలేకపోతోందా !?

తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ఇటీవలి కాలంలో రెండో సారి హ్యాక్‌కు గురైంది. మొదటి సారి అసభ్య పోస్టులు పెట్టారు. రెండో సారి అసభ్యత లేదుకానీ.. టీడీపీ సోషల్ మీడియా డొల్లతనాన్ని...

తెలంగాణలో తటస్తులపై బీజేపీ గురి !

మీడియాలో ఊపు వచ్చింది కానీ క్షేత్ర స్థాయిలో క్యాడర్ లేని పరిస్థితిని అధిగమింంచడానికి తెలంగాణ బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. చేరికలు అనుకున్న విధంగా సాగడం లేదు. కాంగ్రెస్ నుంచి వచ్చి కొంత...

5జీ సేవలు పొందడానికి ద్వితీయ శ్రేణిలోనే ఏపీ ప్రజలు !

నిన్నామొన్నటిదాకా ఏపీ అంటే టెక్నాలజీకి స్టార్టింగ్ ప్లేస్. ఇన్నోవేటివ్ టెక్నాలజీని టెస్టింగ్ చేయడంలనూ ప్రజలకు అందించడంలోనూ ముందుండేది. కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రయారిటీలు మారిపోయాయి. ఆ పరిస్థితి మార్పును స్పష్టంగా చూపిస్తోది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close